
నభా నటేష్ పూరీజగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించింది. ఈ మూవీతో ఈ అమ్మడు గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీని తర్వాత డిస్కోరాజా , సోలబతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మా స్ట్రో, డార్లింగ్ వంటి పలు సినిమాల్లో నటించింది.

అయితే ఈ బ్యూటీ చేసిన సినిమాలు మంచి హిట్ అందుకున్నా, ఆఫర్స్ మాత్రం తక్కువే అని చెప్పాలి. అనుకున్న రేంజ్‌లో ఈ అమ్మడుకు ఆఫర్స్ రావడం లేదు.

ఇక సినిమాల పరంగా చాలా స్లోగా ఉన్నా ఈ బ్యూటీ, సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. వరస ఫొటో షూట్స్‌తో తన అభిమానులను సర్ప్రైజ్ చేస్తుంటుంది ఈ బ్యూటీ.

తాజాగా ఈ అమ్మడు వైట్ డ్రెస్‌లో ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఇందులో చూడటానికి చాలా సింపుల్‌గా చాలా చక్కగా ఉంది ఈ ముద్దుగుమ్మ.

వైట్ డ్రెస్‌లో ఫొటోలకు ఫోజిలిచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, వాటిపై మీరు కూడా ఓ లుక్ వేయండి మరి.