నెమలిలా పురివిప్పిన బ్యూటీ.. ఈ కోమలి అందానికి అందరూ దాసోహమే!

Updated on: Mar 23, 2026 | 4:01 PM

అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. అంతలా తన నటనతో, అందంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా, అదిరిపోయే ఫొటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

1 / 5
అందాల చిన్నది మృణాల్ ఠాకూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ అమ్మడు సొంతం. సీతారామం మూవీతో ఈ బ్యూటీ మంచి గుర్తింపు సంపాదించుకుంది. తన నటనతో అందరినీ ఆకట్టుకుంది.

2 / 5
అదృష్టం పరీక్షించుకోవడానికి ఒక్క సినిమా చాలు అంటారు. అలా,ఈ ముద్దుగుమ్మ సీతారామం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ మూవీలో సీత పాత్రలో ఈ బ్యూటీ అందరినీ ఆకట్టుకుంది.

3 / 5
ఇక ఈ సినిమా తర్వాత ఈ చిన్నది చాలా సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. చాలా మంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. కానీ ఆ మూవీలా ఆ సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. అయినా ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు తగ్గడం లేదు.

4 / 5
ప్రస్తుతం ఈ చిన్నది, అడవి శేష్ సరసన డెకాయిట్ మూవీలో నటిస్తుంది. అంతే కాకుండా అల్లు అర్జున్, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ  ప్రాజెక్ట్‌లో కూడా ఈ ముద్దుగుమ్మ నటిస్తున్నట్లు టాక్. ప్రస్తుతం వరసగా సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉంది.

5 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా, అదిరిపోయే డ్రెస్‌లో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. మరి మీరు కూడా ఆ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.

Follow Us