నీలి రంగు చీరలో నిండు చందమామలా.. చూడనీకి రెండు కళ్లు చాలవంతే!

Updated on: Oct 18, 2025 | 1:59 PM

అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ తాజాగా నీలి రంగు చీరలో తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఆఫొటోస్ పై ఓ లుక్ వేయండి.

1 / 5
బ్యూటీ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ చిన్నది సీతారామం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని మంచి గుర్తింపు సంపాదించుకుంది.

2 / 5
ఇక ఈ మూవీ తర్వాత ఈ అమ్మడుకు వరసగా అవకాశాలు తలపు తట్టాయి. టాలీవుడ్‌ స్టార్ హీరోల సరసన వరసగా మూవీస్ చేస్తూ  ఫుల్ బిజీ అయిపోయింది. ముఖ్యంగా టాలీవుడ్‌లోనే కాకుండా, బాలీవుడ్‌లో వరసగా అవకాశాలు అందుకుంటుంది.

3 / 5
మృణాల్ ఠాకూర్ తెలుగులో పలు ప్రాజెక్ట్స్ నటిస్తూనే, హిందీలో పూజా మేరీ జాన్, సన్ ఆఫ్ సర్దార్ 2, వంటి చిత్రాల్లో నటిస్తుంది. బుల్లితెరపై పలు సీరియల్స్‌లో నటించి తన కంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకుంది.

4 / 5
ఇప్పుడు వరసగా అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తుంది. ఇక ఈ చిన్నది ఎప్పుడూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఏ కాస్త సమయం దొరికినా సరే నెట్టింట్లో తన క్యూట్ ఫొటోస్ షేర్ చేస్తూ హంగామా చేస్తుంటుంది.

5 / 5
తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్ స్టాలో నీలి రంగు చీరలో ఉన్న బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం అవి నెట్టింట తెగ వైరల్ అవ్వడంతో క్యూట్, బ్యూటిఫుల్ అంటున్నారు ఈ అమ్మడు అభిమానులు.