Tollywood : ఈ దసరాకు దుమ్మురేగాల్సిందే.. తేడా వస్తే కష్టమే గురూ..

|

Oct 19, 2023 | 1:20 PM

బడా హీరోల సినిమాలు అంటే చాలు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉంటాయి. అలాగే ఆ సినిమా హిట్ టాక్ వస్తే చాలు వంద కోట్లు కలెక్ట్ చేయడం పెద్ద కష్టమేమి కాదు. కానీ సినిమాలు నిరాశపరిస్తే మాత్రం సీన్ రివర్స్ అవుతుంది.  ఇక ఈ దసరాకు ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్న సినిమా భగవంత్ కేసరి. 

1 / 5
టాలీవుడ్ లో ఈ ఏడాది దాదాపు 50 సినిమాల వరకు ఫ్లాప్ అయ్యాయి. అడపాదడపా ఒకొక్క సినిమా హిట్ అవుతూ వస్తున్నాయి. అయితే బడా హీరోల సినిమాలు అంటే చాలు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉంటాయి. అలాగే ఆ సినిమా హిట్ టాక్ వస్తే చాలు వంద కోట్లు కలెక్ట్ చేయడం పెద్ద కష్టమేమి కాదు. కానీ సినిమాలు నిరాశపరిస్తే మాత్రం సీన్ రివర్స్ అవుతుంది.  ఇక ఈ దసరాకు ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్న సినిమా భగవంత్ కేసరి. 

2 / 5
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. దసరా హాలీడేస్ కలిసి రావడంతో ఈ సినిమాకు వందకోట్ల కలెక్షన్ రావడం పెద్ద కష్టమేమి కాదు అంటున్నారు విశ్లేషకులు. 

3 / 5
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో బాలయ్య సరసనా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అలాగే శ్రీ లీల బాలయ్య కూతురి పాత్రలో నటించింది. ఈ సినిమా ఇప్పటికే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. 

4 / 5
ఇక తమిళ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ఆవరసం లేదు. విజయ్ ఇప్పుడు లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా నేడు( అక్టోబర్ 19న ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ సినిమా అంటే అవలీలగా 100 కోట్లు వస్తాయి. ఇక ఇప్పుడు దసరా హాలిడేస్ కూడా కలిసి రావడంతో ఈ సినిమా భారీ కలెక్షన్స్ రావడం పక్క అంటున్నారు విశ్లేషకులు. 

5 / 5
అలాగే ఈ దసరా వార్ లో మాస్ మహారాజ రవితేజ కూడా కాలు దువ్వుతున్నారు. రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా రేపు (అక్టోబర్20)న విడుదల కానుంది. ఈ సినిమాతో తొలిసారి పాన్ ఇండియా వరల్డ్ లోకి అడుగు పెడుతున్నాడు. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా మూవీ కావడమతొ ఈ సినిమాకు మంచి ఓపినింగ్స్ వస్తాయని అంటున్నారు. అలాగే సినిమా హిట్ టాక్ వస్తే వందకోట్లు వసూల్ చేయడం గ్యారెంటీ.. 