RK Selvamani: దర్శకుడు సెల్వమణి బర్త్ డే వేడుకలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోస్..
నగరి ఎమ్మెల్యే , సినీ నటి రోజా ప్రొఫెషనల్ లైప్‌లో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీ లైఫ్‌కు కూడా అంతే ప్రాధాన్యం ఇస్తారు. తాజాగా రోజా భర్త ఆర్.కే.సెల్వమణి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రోజా తన భర్త పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలు రోజా ఫేస్బుక్లో షేర్ చేసింది.