Mithila Palkar: చీర కట్టులో చక్కనమ్మ.. అదరగొట్టిన మిథిలా పాల్కర్

Updated on: Jul 01, 2025 | 1:40 PM

ఓరి దేవుడా సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది మిథిలా పాల్కర్.. ఈ సినిమాలో మిథిలా అందంతో , క్యూట్ స్మైల్ తో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.ఈమె స్మైల్ తో అభిమానులను మాత్రం గట్టిగానే సంపాందించి ఈ ముంబై ముద్దుగుమ్మ. ఈ చిన్నదానికి ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే ఉంది. 

1 / 5

2 / 5
సినిమా అభిమానులకు ‘కారవాన్‌’, వెబ్‌ ప్రియులకు ‘లిటిల్‌ థింగ్స్‌’ తెలిస్తే.. మిథిలా పాల్కర్‌ తెలిసినట్టే! ఆమె నటనకు ఎంత మంది ఫ్యాన్స్‌ ఉన్నారో.. ఆమె ఫ్యాషన్‌కూ అంతేమంది ఫాలోవర్స్‌ ఉన్నారు. సోషల్ మీడియాలో ఈ చిన్నదాని ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది. 

3 / 5
ఇక తెలుగులో చేసింది ఒకే ఒక్క సినిమా అయినా కూడా ఈ బ్యూటీ మంచి క్రేజ్ తెచ్చుకుంది.  అంతకు ముందు 'కట్టి బట్టి' మూవీ ద్వారా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. ఆ సినిమాలోనూ తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది ఈ అందాల ముద్దుగుమ్మ. తెలుగులో విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా సినిమాతో పరిచయం అయ్యింది. 

4 / 5
ఓరిదేవుడా సినిమా మంచి విజయాన్ని అందుకున్నా.. ఈ చిన్నదానికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఇక నెట్ ఫిక్స్ వెబ్ సిరీస్ 'లిటిల్ థింగ్స్' తో ఫేమస్ అయింది. ప్రస్తుతం ఆమె ఫ్యాషన్ బిజినెస్ లో బిజీగా ఉంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మిథిలా ఎప్పటికప్పుడూ తన ఫోటోలను అప్ లోడ్ చేస్తూ నెట్టింట హీట్ పుట్టిస్తుంది.

5 / 5
తాజాగా ఈ బ్యూటీ  చీరకట్టులో కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. లేటెస్ట్ ఫొటోస్ తో మరోసారి కురాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో తన అందాలతో కుర్రాళ్లకు కరెంట్ షాక్ ఇస్తుంది మిథిలా పాల్కర్. 