భయంకరమైన రోడ్డు ప్రమాదం.. మాజీ మిస్ కేరళ, రన్నరప్ స్పాట్ డెడ్.. హృదయవిదారక దృశ్యాలు..

|

Nov 01, 2021 | 4:45 PM

కేరళలలో ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో 2019 మిస్ కేరళ విజేత అన్సీ కబీర్, రన్నరప్ అంజనా షాజన్ మృతి చెందారు.

1 / 7
కేరళలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదంలో 2019 మిస్ కేరళ విజేత అన్సీ కబీర్, రన్నరప్ అంజనా షాజన్ కారు ప్రమాదంలో దుర్మరణం చెందారు.

2 / 7
సోమవారం ఎర్నాకుళం బైపాస్‌లోని హాలిడే ఇన్ ముందు తెల్లవారుజామున ఒంటి గంటకు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.  స్పీడ్‌గా వెళ్తుండగా, మోటారు సైకిల్‌ అడ్డు రావడంతో.. దాన్ని తప్పించబోయి కారు ప్రమాదానికి గురైందని పోలీసులు తెలిపారు.

3 / 7
అన్సీ కబీర్.. తిరువనంతపురం అట్టింగల్‌లోని అలంకోడ్‌కు చెందినవారు. అంజనా షాజన్ స్వస్థలం త్రిసూర్.

4 / 7
ప్రమాదం జరగ్గానే తీవ్ర గాయాలతో స్పాట్‌లోనే వీరిద్దరూ మృతిచెందారు.

5 / 7
కారులో ప్రయాణిస్తోన్న మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

6 / 7
ప్రస్తుతం క్షతగాత్రులకు ఎర్నాకులం మెడికల్ సెంటర్‌లో చికిత్స అందిస్తున్నారు. అన్సీ, అంజనా మృతదేహాలను మార్చురీకి తరలించారు.

7 / 7
ప్రయాణానికి కాసేపటి ముందే అన్సీ..తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో ‘ఇట్స్​ టైమ్​ టు గో’అంటూ ఓ ఫోటోను షేర్‌ చేసింది. మిస్‌ కేరళ 2019 కాంపిటీషన్‌ లో అన్సీ విజేతగా నిలవగా, అంజనా రన్నరప్‌గా నిలిచింది.