Mehreen Pirzada: చక్కనమ్మ చిక్కినా అందమే.. మతిపోగొడుతున్న మెహరీన్

Updated on: Nov 28, 2023 | 8:50 PM

నేచురల్ స్టార్ నాని నటించిన కృష్ణగాడి వీర ప్రేమ గాద అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ మెహరీన్ కౌర్. ఆతర్వాత ఈ చిన్నది బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఫిల్లౌరి అనే సినిమాతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది ఈ బ్యూటీ. 

1 / 5
నేచురల్ స్టార్ నాని నటించిన కృష్ణగాడి వీర ప్రేమ గాద అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ మెహరీన్ కౌర్. 

2 / 5
ఆతర్వాత ఈ చిన్నది బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఫిల్లౌరి అనే సినిమాతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది ఈ బ్యూటీ. 

3 / 5
ఆతర్వాత తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది మెహరీన్ కౌర్. అలాగే పంజాబీ భాషలోనూ సినిమాలు చేసింది. 

4 / 5
ప్రస్తుతం డిజిటల్ వరల్డ్ లోనూ అడుగు పెట్టింది. వీటితో పాటు కన్నడ ఇండస్ట్రీలో నీ సిగువారిగు అనే సినిమా చేసింది. 

5 / 5
ఇక ఈ చిన్నది సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఎప్పుడు టచ్ లో ఉంటూ ఆకట్టుకుంటుంది'. కెరీర్ బిగినింగ్ లో బొద్దుగా ఉన్న ఈ భామ ఇపుడు సన్నజాజిలా మారిపోయింది. 