Malavika Mohanan: చిలకపచ్చ కోకలో చిలిపి కోయిల.. అదరగొట్టిన మాళవికామోహన్

|

Nov 30, 2023 | 9:35 PM

హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది మాళవిక మోహన్. పట్టం పోల్ అనే మలయాళ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ చిన్నది.ఆ తర్వాత కన్నడ, హిందీ , తమిళ్ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది మాళవిక మోహన్. ఇక ఈ చిన్నది సూపర్ స్టార్ రజినీకాంత్, ధనుష్, దళపతి విజయ్ సినిమాల్లో నటించింది.

1 / 6
హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది మాళవిక మోహన్. పట్టం పోల్ అనే మలయాళ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ చిన్నది.

2 / 6
ఆతర్వాత కన్నడ, హిందీ , తమిళ్ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది మాళవిక మోహన్. ఇక ఈ చిన్నది సూపర్ స్టార్ రజినీకాంత్, ధనుష్, దళపతి విజయ్ సినిమాల్లో నటించింది.

3 / 6
పేట, మారన్, మాస్టర్ సినిమాలు తమిళ్ తో పాటు తెలుగులోనూ విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. దాంతో ఈ చిన్నదానికి ఇక్కడ కూడా క్రేజ్ ఏర్పడింది.

4 / 6
ప్రస్తుతం ఈ చిన్నది తెలుగులో బిగ్ ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది. ఇటీవల ప్రభాస్ సినిమాలో మాళవిక ఛాన్స్ అందుకుందని టాక్ వినిపించింది.

5 / 6
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో మాళవిక నడుస్తుందని రూమర్స్ వచ్చాయి. కానీ దాంట్లో నిజం లేదని తెలుస్తోంది.

6 / 6
ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో అభిమానులతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటుంది. తన గ్లామరస్ ఫొటోలతో కుర్రకారుకు గాలులు వేస్తుంది.