హీరోయిన్ మాళవిక మోహనన్ షేర్ చేసిన లేటేస్ట్ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. తెలుపు రంగు చీరలో నదిలో చేసిన ఫోటోషూట్స్ ఆకట్టుకుంటున్నాయి.

హీరోయిన్ మాళవిక మోహనన్ షేర్ చేసిన లేటేస్ట్ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. తెలుపు రంగు చీరలో నదిలో చేసిన ఫోటోషూట్స్ ఆకట్టుకుంటున్నాయి.

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతీ కాంబోలో రాబోతున్న సినిమాలో నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమాలోని మాళవిక యాక్షన్ సీన్లకు సంబంధించిన వీడియోస్ లీక్ అయిన సంగతి తెలిసిందే.

పైన ఆకాశం మేఘావృతమై ఉండగా.. కింద నీటిలో దిగి ఎంతో ఆనందంగా ఉన్నాను. ఇది ఎంతో మంచి సమయం. స్వచ్ఛమైన సమయం. ప్రతిదీ సరళంగా, స్వచ్చంగా వెతుకుతుంటాను అంటూ రాసుకొచ్చింది మాళవిక.

దుస్తులు, ఆభరణాలు అయోమయ శబ్దం నుంచి దూరంగా ఇలా రొమాంటిక్ అంటే ఇష్టమంటూ తెలిపింది. ప్రస్తుతం మాళవిక షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.