Malaika Arora: ఈ బ్యూటీ అందం ముందు కాలం ఆగిపోయిందేమో.. క్రేజీ లుక్స్‌తో షాకిస్తోన్న మలైకా..
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోషూట్లతో రచ్చ చేస్తుంటుంది బాలీవుడ్ బ్యూటీ మలైకా ఆరోరా. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఐదు పదుల వయసులోనూ 25 ఏళ్ల అమ్మాయిగా కనిపిస్తూ షాకిస్తుంది ఈ బ్యూటీ. ఫిట్ నెస్ మెయింటెన్స్ విషయంలో మలైకా ఎంతో జాగ్రత్తలు తీసుకుంటుంది. రోజూ యోగా చేయడం.. వర్కవుట్స్ చేయడమే కాకుండా.. మొలకెత్తిన విత్తనాలు.. పండ్లు, ఆకుకూరలు తీసుకుంటుందట. అలాగే మలైకా ఎక్కువగా నడక వ్యాయమం చేస్తుంది.