Kriti Sanon: ఆదిపురుష్ గురించి అస్సలు ఊహించలేదు.. ప్రభాస్ పై తన మాటల్లో ‘కృతి సనన్’.. గ్లామర్ షో.

|

Feb 11, 2023 | 4:28 PM

బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ గురించి కొత్తగా తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయాలు అవసరం లేదు. మహేష్‌ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన ‘వన్‌.. నెనొక్కడినే’ సినిమాతో వెండి తెర ఎంట్రీ ఇచ్చింది అందాల తార కృతి సనన్‌.

1 / 9
బాలయ్య ప్రభాస్ ను అడిగింది ఒకటే.. నీ రాణి సనన్‌ఆ.. షెట్టిఆ..? రామ్‌ చరణ్ చెప్పింది అదే.. సనన్‌ or షెట్టి! ఇద్దర్లో ఒకరే ప్రభాస్ రాణని ! ఇప్పుడు బాలీవుడ్ చెబుతోంది.. కోడై కూస్తోంది అదే.. ఇద్దర్లో ఒకరనే.. అది కూడా సనన్ అనే.. కృతి సనన్‌ అనే.!

2 / 9
ఈమె ప్రభాస్ డార్లింగ్ అనే! అయితే ఇది పక్కా న్యూసో.. పనికిమాలిన రూమరో తెలీదు కానీ.. ఎట్ ప్రజెంట్ కృతి చేసిన ఓ కామెంట్ మాత్రం.. ఈ న్యూస్‌కు తెగ స్ట్రెంత్ ఇస్తోంది. ఈ రూమర్‌ నిజం అవుతుందిరోయ్‌..! అనే హోప్ డార్లింగ్ ఫ్యాన్స్కు ఇచ్చేస్తోంది.

3 / 9
బాహుబలి సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ గా మారిన ప్రభాస్.. వరుసగా అవే సినిమాలు చేస్తూ పోతున్నారు. లార్జర్‌ దెన్ లైప్‌ క్యారెక్టర్స్‌నే ఎంచుకుంటున్నారు. చేస్తున్నారు. ఇక ఆ క్రమంలోనే బాలీవుడ్ లో ఆది పురుష్ సినిమాను మొదలెట్టారు.

4 / 9
ఓం రౌత్ డైరెక్షన్లో.. మోషన్ సెన్సార్ టెక్నాలజీలో రాముడిగా రాబోతున్నారు. ఈ రాముడి పక్కనే సీతగా.. కృతి సనన్‌ చేస్తున్నారు. వీరి మధ్య సమ్‌ థింగ్ సమ్‌ థింగ్ అనే న్యూస్‌తో అప్పటి నుంచే బజ్ చేస్తున్నారు.

5 / 9
ఆ తరువాత బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ చేసని కామెంట్తో .. ఇచ్చిన ఓ స్టేట్మెంట్‌తో.. వీరిద్దరూ నిజంగా లవ్‌లో ఉన్నారనే క్లారిటీ అందర్లో కలిగించారు. కాని ఆ తరువాత ఆ హీరో చేసిన కామెంట్ ను అడ్డదిడ్డంగా ఖండించి.. ఇద్దరూ ఇండివిడ్యూవల్స్‌ అనే టాక్ వచ్చేలా చేశారు.

6 / 9
అయినా కూడా.. లవ్‌ టాపిక్‌తో వీరిద్దరూ అండర్ గ్రౌండ్‌లో రన్ అవుతూనే ఉన్నారు. బాలీవుడ్ లో బజ్ చేస్తూనే ఉన్నారు. ఇక ఈ కమ్రంలోనే అన్‌స్టాపబుల్లో బాలయ్య ప్రభాస్ ను అడిగిన ప్రశ్నలు.. రామ్‌ చరణ్ మాటలు.. తెగ వైరల్ అవడంతో.. మరోసారి డార్లింగ్ ఫ్యాన్స్  తెలయని అయోమయంలో పడ్డారు.

7 / 9
ఇంతకీ వీరిద్దరూ లవ్‌ లో ఉన్నారా.. లేదాని నెట్టింట సెర్చ చేయడం మొదలెట్టారు. ఎక్కడ పడితే అక్కడ చర్చ కూడా పెట్టారు. అయితే ఇదంత ఈజీగా ఓ కొలిక్కి రాదని అందరూ ఫిక్స్ అయిన క్రమంలోనే.. కృతి ప్రభాస్‌ పై ఇంట్రెస్ట్ కామెంట్స్ చేశారు.

8 / 9
మళ్లీ చర్చను మొదలయ్యలా చేశారు. ఎస్ ! ప్రభాప్ ఆది పురుష్ సినిమాలోని తన సీత రోల్ గురించి తాజాగా మాట్లాడిన కృతి.. ఈ సినిమా తనకు ఖచ్చితంగా మంచి పేరును తెచ్చిపెడుతుందని కాన్ఫిడెంట్‌గా చెప్పారు.

9 / 9
ఆ తరువాత ప్రభాస్‌ గురించి రిపోర్టర్స్‌ అడగగానే సిగ్గు తో.. ఎర్రబడిన బుగ్గలతో.. ముసి ముసి నవ్వులు నవ్వుతూ.. ప్రభాస్‌ను పొగిడేశారు. ఇంకా వీళ్ల మధ్య  సమ్‌ థింగ్ సమ్‌ థింగ్ ఉన్నట్టుందనే పుకార్ను.. మళ్లీ బయటికొచ్చేలా చేశారు.