Krithi Shetty : ఆ రూంలో ఆత్మను చూశాను.. లైట్ వేయగానే పెద్ద సౌండ్ వచ్చింది.. ఆ తర్వాత.. కృతి శెట్టి..

Updated on: Dec 07, 2025 | 9:54 PM

తెలుగు సినీప్రియులకు బేబమ్మ గురించి చెప్పక్కర్లేదు. ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంది. కానీ వరుసగా ప్లాప్స్ రావడంతో ఈ బ్యూటీ క్రేజ్ తగ్గిపోయింది. ఇప్పుడు తమిళంలో వరుస ఆఫర్స్ అందుకుంటూ అక్కడే బిజీగా ఉంటుంది కృతి శెట్టి.

1 / 5
తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. ఇప్పుడు తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలతో హిట్స్ అందుకుంది కృతి శెట్టి.

2 / 5
కానీ ఆ తర్వాత ఈ బ్యూటీ నటించిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి. దీంతో తెలుగులో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం తమిళంలో అవకాశాలు అందుకుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు జరిగిన వింత అనుభవం గురించి బయటపెట్టింది బేబమ్మ.

3 / 5
తన తల్లితో కలిసి హోటల్ గదిలో ఉన్నప్పుడు ఓ ఆత్మ లాంటి రూపం  తనకు కనిపించిందని.. లైట్ వేయగానే కనిపించలేదని తెలిపింది. తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని కూడా బయటపెట్టింది. ప్రస్తుతం కృతి శెట్టి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

4 / 5
కృతి మాట్లాడుతూ.. "కార్తీ వా వాతియర్ (అన్నగారు వస్తారు) షూటింగ్ స్టార్ట్ కావడానికి ముందు రోజు రాత్రి మా అమ్మతో కలిసి ఓ హోటల్ గదిలో ఉన్నాను. అప్పుడు అక్కడే ఓ ఆత్మను చూశాను. మేం లైట్ వేయగానే పెద్ద సౌండ్ వచ్చింది. ఆ తర్వాత ఆత్మ కనిపించలేదు" అని తెలిపింది.

5 / 5
 మరి అది నాకు సాయం చేయడానికి వచ్చిందో లేదా నేను చేస్తున్న ప్రాక్టీస్ వల్ల వచ్చిందో తెలియదు. నాకు ముందు నుంచి ఆత్మలపై నమ్మకం ఉంది. నేను తుళు జాతికి చెందిన అమ్మాయిని. మా పూర్వీకులను దేవతలుగా పూజిస్తాం. వాళ్లు మమ్మల్ని ఎప్పుడు కాపాడుతుంటారు అని చెప్పుకొచ్చింది.