Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత తెలుసా ?..దాంతో ఏం చేసిందంటే..

|

Mar 07, 2023 | 6:17 PM

అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అత్తరాది భామ లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని.. నటనపరంగా ప్రశంసలు అందుకుంది.

1 / 8

2 / 8
ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్ద కాలం గడిచిపోయింది. ఇప్పటివరకు ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. వెండితెరపైనే కాదు.. ఓటీటీలోనూ సందడి చేస్తుంది.

3 / 8
ఇటీవల తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై ఆసక్తికర కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రతి ఒక్కరూ తన పెళ్లి గురించే మాట్లాడుతున్నారని.. టైమ్ వచ్చినప్పుడు అదే జరుగుతుందని తెలిపింది.

4 / 8
తన పెళ్లి విషయంలో తన తల్లిదండ్రులే ఒత్తిడి చేయడం లేదని.. ప్రస్తుతం తన ఫోకస్ సినిమాలపైనే ఉందని తెలిపింది.

5 / 8
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె .. తన ఫస్ట్ రెమ్యూనరేషన్ గురించి చెప్పుకొచ్చింది.

6 / 8
తాను 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఓ షో చేశానని..  అందుకు ఆమె రూ. 5000 తీసుకున్నట్లుగా తెలిపింది. ఆ డబ్బుతో మొదటిసారి తాను మొబైల్ కొనుకున్నట్లుగా తెలిపింది.

7 / 8
లావణ్య త్రిపాఠి ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత తెలుసా ?..దాంతో ఏం చేసిందంటే..

8 / 8