Tollywood: 16 ఏళ్లకే ఫేక్ వీడియోస్.. కట్ చేస్తే.. టాలీవుడ్‏లో తోపు హీరోయిన్..

Updated on: Feb 15, 2025 | 1:22 PM

సినీరంగంలోకి చైల్డ్ ఆర్టిస్టుగా సినీ ప్రయాణం స్టార్ట్ చేసింది. అతి తక్కువ సమయంలోనే బాలనటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో అలరించింది. ఆ తర్వాత హీరోయిన్ గానూ వెండితెరపై సందడి చేసింది. కానీ ఈ అమ్మడు 16 ఏళ్లకే ఫేక్ వీడియోస్ భారీన పడింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే..

1 / 5
సౌత్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టుగా చాలా ఫేమస్ అయ్యింది. స్టార్ హీరోలకు కూతురిగా, చెల్లిగా నటించి పాపులర్ అయిన ఆమె.. ఆ తర్వాత హీరోయిన్ గా వెండితెరపై సందడి చేసింది.  తెలుగులో మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది.

2 / 5
ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ అనిక సురేంద్రన్. చిన్న వయసులోనే ఫేక్ వీడియోస్ బారిన పడింది ఈ అమ్మడు. సినీరంగంలో నటిగా ఎదుగుతున్న సమయంలోనే ఆమె ఫేక్ ఫోటోస్, వీడియోలను నెట్టింట షేర్ చేశారు.

3 / 5
కానీ ఆ సవాళ్లను అధిగమించి ఇప్పుడు హీరోయిన్ గా బిజీ అయ్యింది. కోలీవుడ్ స్టార్ అజిత్ నటించిన విశ్వాసం సినిమాతో మరింత పాపులర్ అయ్యింది అనిక సురేంద్రన్. ఆ తర్వాత హీరోయిన్ గాను మారింది.

4 / 5
18 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో బుట్టబొమ్మ అనే సినిమాతో సందడి చేసింది. ఇప్పుడు తెలుగుతోపాటు తమిళంలోనూ బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటుంది.

5 / 5
మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది అనిక. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట ఆకట్టుకుంటున్నాయి.