Yash Radhika Pandit: కేజీఎఫ్‌ ఫేం యశ్‌- రాధికల ఏడడుగుల బంధానికి ఆరేళ్లు.. వీరి ప్రేమకథ ఎలా మొదలైందో తెలుసా?

|

Dec 09, 2022 | 5:54 PM

యశ్ తన కోస్టార్‌ రాధికను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి ప్రేమబంధానికి ప్రతీకగా ఇద్దరు సంతానం ఉన్నారు. ఒక బిడ్డ, ఒక కొడుకుతో గడుపుతూ ఖాళీ సమయాల్లో ఎంచెక్కా ఫ్యామిలీ మేన్‌గా మారిపోతుంటాడు యశ్.

1 / 7
శాండల్‌ వుడ్‌ స్టార్ కపుల్ యష్, రాధికా పండిట్ ఈరోజు తమ 6వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాధిక తన వివాహ వార్షికోత్సవ వేడుకలకు సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

2 / 7
ఈ సందర్భంగా యష్‌తో కలిసి తాను దిగిన అరుదైన ఫొటోలు, తమ వైవాహిక జీవితం గురించి  కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపింది రాధిక.

3 / 7
యశ్ తన కోస్టార్‌ రాధికను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి ప్రేమబంధానికి ప్రతీకగా ఇద్దరు సంతానం ఉన్నారు. ఒక బిడ్డ, ఒక కొడుకుతో గడుపుతూ ఖాళీ సమయాల్లో ఎంచెక్కా ఫ్యామిలీ మేన్‌గా మారిపోతుంటాడు యశ్.

యశ్ తన కోస్టార్‌ రాధికను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి ప్రేమబంధానికి ప్రతీకగా ఇద్దరు సంతానం ఉన్నారు. ఒక బిడ్డ, ఒక కొడుకుతో గడుపుతూ ఖాళీ సమయాల్లో ఎంచెక్కా ఫ్యామిలీ మేన్‌గా మారిపోతుంటాడు యశ్.

4 / 7
 'ఈ ఆరేళ్ల వైవాహిక జీవితాన్ని ఎంతో అద్భుతంగా మార్చినందుకు ధన్యవాదాలు. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు' అని తన భర్తకు విషెస్‌ చెప్పింది రాధిక.

5 / 7
దీనికి సమాధానంగా 'రాధికా ఐ లవ్ యూ' అంటూ తన సతీమణికి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపాడు యశ్‌.

6 / 7
 కాగా కేజీయఫ్ సిరీస్‌ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు యశ్‌. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా వెయ్యికోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

7 / 7
కాగా తన తర్వాతి సినిమా గురించి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు యశ్‌. శంకర్‌ డైరెక్షన్‌లో ఓ మల్టీస్టారర్‌ సినిమా చేస్తాడని సినిమా సర్కిళ్లలో వినిపిస్తోంది.