Kavya Thapar: కేక పెట్టిస్తున్న కావ్య థాపర్ లేటెస్ట్ పిక్స్.. రెడ్ డ్రస్ లో రెడ్ హాట్‌గా ..
ఈ మాయ పేరేమిటో అనే సినిమాతో టాలీవుడ్ లోకి పరిచయం అయ్యింది హాట్ బ్యూటీ కావ్య థాపర్. ఆతర్వాత వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ఏక్ మినీ కథ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది.