2006లో గ్యాంగ్‌స్టర్ అనే థ్రిల్లర్ చిత్రంతో సినీ రంగప్రవేశం చేసింది కంగనా రనౌత్. తర్వాత ఎన్నో బాలీవుడ్ బ్లాక్ బూస్టర్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ అయింది ఈ భామ. ప్రభాస్ సరసన ఏక్ నిరంజన్ చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ వయ్యారి. ప్రస్తుతం తానే దర్శక నిర్మాతగా ఉంటూ నటిస్తున్న ఎమర్జెన్సీ చిత్రంతో బిజీగా గడుపుతుంది ఈ ముద్దుగుమ్మ. తాజా తాను షేర్ చేసిన ట్రెండీ ఫొటోస్ వైరల్ గా మారాయి.