Kalyani Priyadarshan: క్యూట్ లుక్స్‌తో కవ్వించిన కళ్యాణి ప్రియదర్శన్.. ఎంత ముద్దుగావుందో ఈ భామ

|

Oct 26, 2023 | 7:00 AM

ఇప్పటికే చాలా మంది మలయాళ ముద్దుగుమ్మలు టాలీవుడ్ లో సినిమాలు చేసి రాణించారు.అలంటి వారిలో కళ్యాణి ప్రియదర్శిని ఒకరు. కళ్యాణి ప్రియదర్శిని తెలుగులో హలో సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ సినిమాలో అక్కినేని యంగ్ హీరో అఖిల్ హీరోగా నటించాడు. 

1 / 5
ఇప్పటికే చాలా మంది మలయాళ ముద్దుగుమ్మలు టాలీవుడ్ లో సినిమాలు చేసి రాణించారు.అలంటి వారిలో కళ్యాణి ప్రియదర్శిని ఒకరు. 

2 / 5
కళ్యాణి ప్రియదర్శిని తెలుగులో హలో సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ సినిమాలో అక్కినేని యంగ్ హీరో అఖిల్ హీరోగా నటించాడు. 

3 / 5
ఈ సినిమా తర్వాత రణరంగం, చిత్రలహరి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ చిన్నది తెలుగులో అంతగా సినిమాలు చేయడం లేదు. 

4 / 5
మలయాళంలో మాత్రం ఈ భామ వరుసగా సినిమాలు చేస్తోంది. ఇక ఈ చిన్నది గ్లామర్ షోకు దూరంగా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది 

5 / 5
తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ట్రెడిషనల్ లుక్ లో క్యూట్ గా ఉంది ఈ చిన్నది. ఈ అమ్మడి ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 