Kajal Aggarwal: మోడ్రెన్ డ్రెస్ లో మెరుస్తున్న చందమామ అందాలు చూస్తే వావ్ అనాల్సిందే…
కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది కాజల్ అగర్వాల్. కెరీర్ ప్రారంభమై ఇప్పటికీ 16 ఏళ్లు గడుస్తున్న వరుస ఆఫర్లతో టాప్ హీరోయిన్గా కొనసాగుతుంది ఈ ముద్దగుమ్మ.. తన కెరీర్ లో ఎన్నో గుర్తిండిపోయే పాత్రలు చేసింది కాజల్.