JR.NTR – Devara: తారక్‌ మాటలతో దేవరపై కాన్ఫిడెన్స్ డబుల్‌.. అస్సలు మిస్ అవ్వదు.!

|

Sep 12, 2024 | 8:18 PM

ట్రిపుల్‌ ఆర్‌ తర్వాత ప్యాన్‌ ఇండియా రిలీజ్‌ అంటే ఏ రేంజ్‌లో ఉండాలి.. మొత్తం నార్త్ టు సౌత్‌ మారు మోగిపోవాలి కదా.. మరి నిజంగానే దేవర అలా మారుమోగుతోందా.? మొన్న మొన్నటిదాకా ఏమోగానీ, ఇప్పుడు నార్త్ లో తారక్‌ నోరు విప్పి నప్పటి నుంచి మాత్రం మారుమోగిపోతోంది.. దేవర క్రేజ్‌ మామూలుగా లేదనే టాక్‌ మొదలైంది. మీరు ఎంతైనా ఊహించుకోండి.. అంతకు మించే ఉంటుంది సినిమాలో అనే హింట్స్ ఇచ్చేసింది దేవర టీమ్‌.

1 / 7
ట్రిపుల్‌ ఆర్‌ తర్వాత ప్యాన్‌ ఇండియా రిలీజ్‌ అంటే ఏ రేంజ్‌లో ఉండాలి.. మొత్తం నార్త్ టు సౌత్‌ మారు మోగిపోవాలి కదా.. మరి నిజంగానే దేవర అలా మారుమోగుతోందా.?

2 / 7
మొన్న మొన్నటిదాకా ఏమోగానీ, ఇప్పుడు నార్త్ లో తారక్‌ నోరు విప్పి నప్పటి నుంచి మాత్రం మారుమోగిపోతోంది.. దేవర క్రేజ్‌ మామూలుగా లేదనే టాక్‌ మొదలైంది. మీరు ఎంతైనా ఊహించుకోండి.. అంతకు మించే ఉంటుంది సినిమాలో అనే హింట్స్ ఇచ్చేసింది దేవర టీమ్‌.

3 / 7
ఆచార్య తర్వాత కొరటాల శివ దేవరను ఎలా తెరకెక్కిస్తారోననే బెంగ ఎక్కడో ఓ మూలన ఉంది జనాలకు. కానీ ఇప్పుడు తారక్‌ మాటలు వింటుంటే.. కాన్ఫిడెన్స్ డబుల్‌ అవుతోంది.. అనుమానాలు అక్కర్లేదనే చర్చ ఊపందుకుంది.

4 / 7
దేవర సినిమా మొత్తం ఒక ఎత్తు... లాస్ట్ లో క్లైమాక్స్ ఇంకో ఎత్తు... ఇదీ తారక్‌ చెప్పిన మాట. ఏ ఒక్క యాక్షన్‌ సీక్వెన్స్ గురించో చెప్పడం కాదు... ప్రతి పార్టూ అద్భుతంగా కంపోజ్‌  చేశారన్నది ఫ్యాన్స్ కి పండగ తెచ్చే న్యూస్‌.

5 / 7
మరీ ముఖ్యంగా చివరి అరగంటా, నలభై నిమిషాలు వేరే లెవల్లో ఉంటుందంటున్నారు తారక్‌. కొరటాల అసలు క్లైమాక్స్ ని అలా ఎలా ఊహించారా? అని ఆశ్చర్యపోయారట తారక్‌. అంతే కాదు,

6 / 7
తాను సెట్లో చేసిన ఎక్స్ పీరియన్స్ ని, ఫ్యాన్స్ థియేటర్లలో విట్‌నెస్‌ చేస్తుంటే ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి భలే థ్రిల్లింగ్‌ గా ఉంటుందంటున్నారు మాన్‌ ఆఫ్‌ మాసెస్‌. సెప్టెంబర్‌ 27న విడుదల కానున్న దేవరకు నార్త్ లో ఊపు మొదలైంది.

7 / 7
ఓ వైపు సైఫ్‌, మరో వైపు జాన్వీకపూర్‌ తమవంతు పబ్లిసిటీ చేయడానికి రంగంలోకి దూకేశారు. నార్త్ నుంచి తారక్‌ సపోర్టర్స్ ఎవరో చూసేవారికి ఇట్టే అర్థమైపోతోంది.. ముంబై ఈవెంట్‌ని చూశాక దేవర తెలుగు సినిమా మాత్రమే కాదు.. ప్యాన్‌ ఇండియా ప్రాజెక్ట్ అనే మాట జోరందుకుంది.!