Janhvi Kapoor: టాలీవుడ్ పైనే ఫోకస్ పెడుతోన్న బాలీవుడ్ హాట్ బ్యూటీ.. మరో తెలుగు సినిమాలో జాన్వీ..

|

Jul 16, 2024 | 6:18 PM

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హిందీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసింది. కానీ అక్కడ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది ఈ హాట్ బ్యూటీ.

1 / 5

2 / 5
ఇక ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లోకి అడుగు పెట్టడానికి రెడీ అవుతుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమాలో జాన్వీ హీరోయిన్ గా నటిస్తుంది. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న దేవర సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

3 / 5
ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమాలోనూ జాన్వీ హీరోయిన్ గా ఎంపికైంది. బుచ్చి బాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో జాన్వీ హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకుంది.

4 / 5
ఇదిలా ఉంటే జాన్వీ కపూర్ ఇప్పుడు మరో తెలుగు సినిమాలో నటించే అవకాశం అందుకుందట.  ఆహీరో ఎవరో కాదు నేచురల్ స్టార్ నాని. అవును నాని హీరోగా నటిస్తున్న నయా మూవీలో ఈ బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్ గా చేస్తుందని టాక్ వినిపిస్తుంది.

5 / 5
నాని హీరోగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను ఎంపిక చేశారట. నాని, శ్రీకాంత్ ఓదెలా కాంబినేషన్‌లో వచ్చిన దసరా సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికి తెలుసు.