Jabardasth Faima: ప్రియుడి బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన జబర్దస్త్ ఫైమా.. ఫొటోస్ వైరల్

Updated on: Jan 02, 2026 | 10:14 PM

జబర్దస్త్ ఫైమా గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన కామెడీ టైమింగ్, పంచులు, ప్రాసలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుందీ లేడీ కమెడియన్.అదే క్రమంంలో బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోనూ పాల్గొని మరింత పాపులర్ అయ్యింది.

1 / 6
పటాస్ కామెడీతో బుల్లితెరకు పరిచయమైంది ఫైమా. ఆ తర్వాత జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో ఆమె చేసిన స్కిట్స్ బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి

2 / 6
ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ఎన్నో టీవీ షోల్లోనూ సందడి చేసిన ఈ లేడీ కమెడియన్ బిగ్ బాస్ రియాలిటీ షోలోనూ పార్టిసిపేట్ చేసింది.

3 / 6
 బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఫైమా తన ఆట, మాట తీరుతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. టైటిల్ గెలవకపోయినా బుల్లితెర ప్రేక్షకుల మనసులు గెల్చుకుంది.

4 / 6
 ప్రస్తుతం టీవీ షోస్, ప్రోగ్రామ్స్ తో బిజీగా ఉంటోన్న ఫైమా తాజాగా తన ప్రియుడు ప్రవీణ్ పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది.

5 / 6
ఓ షాపింగ్ మాల్  వేదికగా తన బాయ్ ఫ్రెండ్ బర్త్ డేను ప్లాన్ చేసింది ఫైమా. అనంతరం  ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

6 / 6
 ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట బాగా వైరలవతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా త్వరలోనే వీరిద్దరూ పెళ్లిపీటలెక్కనున్నారని తెలుస్తోంది