
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ సొంతం చేసుకుంది వయ్యారి భామ నభానాటేష్.

హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ కుర్రాది

తెలుగులో వచ్చిన ఛాన్సలన్నింటిని సద్వినియోగం చేసుకుంటూ ఆకట్టుకుంటుంది నభా

ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది.

నిత్యం రకరకాల ఫొటోలతో కుర్రకారు గుండెలకు గాలం వేస్తుంది ఈ ఇస్మార్ట్ బ్యూటీ

తాజాగా లంగాఓణిలో లంగరేసి కుర్రాళ్ళ మనసును లాగేస్తుంది.

నండూరి ఎంకి గెటప్ లో నభా అందాలు వర్ణనాతీతం అనే చెప్పాలి..ఈ ఫోటోలపై నెటిజన్లు కొంటె కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.