తొలి సినిమా సూపర్ హిట్.. కట్ చేస్తే తర్వాత అన్నీ ఫ్లాపులే.. ఇప్పుడు ఆఫర్స్ లేక

Updated on: May 26, 2026 | 2:02 PM

అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా విజయ్ దేవరకొండ, స్టార్ దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ మారిపోయారు. కానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన షాలిని పాండేకు మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు.

1 / 5
అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా విజయ్ దేవరకొండ, స్టార్ దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ మారిపోయారు. కానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన షాలిని పాండేకు మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. తొలి సినిమాతోనే హిట్ అందుకున్న షాలిని కచ్చితంగా బిజీ ఆర్టిస్ట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. కొన్ని సినిమాలకే పరిమితం అయ్యింది. 

2 / 5
అర్జున్ రెడ్డి సినిమాలో ఇనో సేంట్ అమ్మాయిగా నటించి మెప్పించిన షాలిని పాండేకు మంచి పేరు వచ్చింది. కానీ అవకాశాలు మాత్రం అంతగా రాలేదు. కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అవి సక్సెస్ కాలేదు. దాంతో ఈ అమ్మడు బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ బయక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. కానీ అక్కడ ఈ చిన్నదనికి ఆశించిన స్థాయిలో సక్సెస్ రాలేదు. దాంతో ఆఫర్స్ కరువయ్యాయి. 

3 / 5
తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది ఈ చిన్నది. కానీ అక్కడ కూడా సక్సెస్ కాలేదు. ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఒకప్పుడు బొద్దుగా ఉన్న ఈ భామ ఇప్పుడు సన్నజాజిలా మారిపోయింది. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ వయ్యారాలు ఒలబోస్తుంది. అయినా కూడా ఈ చిన్నదానికి పెద్దగా ఆఫర్స్ రావడం లేదు. 

4 / 5
 సోషల్ మీడియాను షేక్ చేసేలా ఫోటోలు షేర్ చేస్తుంది షాలిని. తన గ్లామర్ తో గాలులు వేస్తోంది. అందాలు ఆరబోస్తున్నా కూడా ఈ అమ్మడికి అవకాశాలు మాత్రంనిల్లు. కానీ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ మాత్రం భయంకరంగా పెంచుకుంది. సినిమాలు లేకపోయినా అభిమానులను సోషల్ మీడియా ద్వారా ఆకట్టుకుంటుంది షాలిని. 

5 / 5
ఇక ఈ అమ్మడి ఫోటోలు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఈ బ్యూటీ సినిమాల్లో ఎందుకు బిజీ అవ్వలకేపోతుందా అని ఆరాలు తీస్తున్నారు. అలాగే ఈ చిన్నదని ఫోటోలకు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. చేసిన తొలి సినిమాతోనే స్టార్ డమ్ అందుకున్న షాలిని ఆతర్వాత వరుస ఫ్లాపులను చూసింది. మరి ఈ అమ్మడు తెలుగులో సినిమా ఎప్పుడు చేస్తుందో చూడాలి. 

Follow Us