Srinidhi Shetty: క్యాజువల్ లుక్‌లోనే కేకపెట్టిస్తున్న హిట్ 3 భామ.. శ్రీనిధి శెట్టి ఫోటోలు వైరల్

Updated on: Jul 30, 2025 | 9:44 PM

శ్రీనిధి శెట్టి మోడల్ గా కెరీర్ మొదలుపెట్టి ఆతర్వాత మిస్ సుప్రనేషనల్ 2016 విజేత. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా కన్నడ, తెలుగు, తమిళ చిత్రాలలో నటిస్తుంది. 2015లో మిస్ కర్ణాటక , మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిళ్లను, 2016లో మిస్ సుప్రనేషనల్ ఇండియా టైటిల్‌ను గెలుచుకుంది. మిస్ సుప్రనేషనల్ 2016లో భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహించి, ఈ టైటిల్‌ను గెలుచుకున్న రెండో భారతీయురాలైంది. 

1 / 5

2 / 5
ఇక ముద్దుగుమ్మ 2018లో కన్నడ చిత్రం KGF: ఛాప్టర్ 1లో రీనా దేశాయ్ పాత్రతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. KGF: ఛాప్టర్ 2 (2022)లో కూడా ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది.

3 / 5
రీసెంట్ గా తెలుగులోకి అడుగుపెట్టింది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హిట్ 3 సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంతే కాదు ఈ సినిమా ఏకంగా రూ. 300కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది.

4 / 5
ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ బ్యూటీకి ఇప్పుడు తెలుగులో వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే నాలుగు సినిమాలు లైనప్ చేసింది ఈ భామ. ప్రస్తుతం తెలుసు కదా అనే సినిమా చేసింది.. సిద్దు జొన్నలగడ్డ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాతో పాటు మరో మూడు సినిమాలు చేస్తుంది.

5 / 5
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ వయ్యారి భామ తాజాగా కొన్ని ఫోటోలను వదిలింది. నెట్టింట యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన క్యూట్ క్యూట్ ఫొటోలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 