Shruti Haasan: సోలో లైఫే సో బెటర్‌ అంటున్న శ్రుతిహాసన్‌.. అమ్మడిలో ఇంత చేంజ్.?

|

Jun 10, 2024 | 1:11 PM

సోలో లైఫే సో బెటర్‌ అనే మాటలో ఇంత ఆనందం దాగి ఉంటుందా? వారెవా.. ఇన్నాళ్లూ దీన్నెందుకు మిస్‌ అయ్యాను.. అంటూ సోలో లైఫ్‌ని సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు హాసన్‌ డాటర్‌ శ్రుతి. సంబరాలు అంటే.. అదేదో మామూలుగా కాదు.. సంగీతంతో కలిపి.. యస్‌.. యాక్టింగ్‌, మ్యూజిక్‌ రెండు కళ్లు అంటూ శ్రుతి చెబుతున్న బోలెడన్ని కబుర్లు మనం కూడా వినేద్దాం పదండి.. కమల్‌హాసన్‌ నటించిన దశావతారం సినిమాతో సంగీత దర్శకురాలిగా ఎంట్రీ ఇవ్వాల్సింది శ్రుతిహాసన్‌.

1 / 7
సోలో లైఫే సో బెటర్‌ అనే మాటలో ఇంత ఆనందం దాగి ఉంటుందా? వారెవా.. ఇన్నాళ్లూ దీన్నెందుకు మిస్‌ అయ్యాను.. అంటూ సోలో లైఫ్‌ని సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు హాసన్‌ డాటర్‌ శ్రుతి.

2 / 7
సంబరాలు అంటే.. అదేదో మామూలుగా కాదు.. సంగీతంతో కలిపి.. యస్‌.. యాక్టింగ్‌, మ్యూజిక్‌ రెండు కళ్లు అంటూ శ్రుతి చెబుతున్న బోలెడన్ని కబుర్లు మనం కూడా వినేద్దాం పదండి..

3 / 7
కమల్‌హాసన్‌ నటించిన దశావతారం సినిమాతో సంగీత దర్శకురాలిగా ఎంట్రీ ఇవ్వాల్సింది శ్రుతిహాసన్‌. కమల్‌హాసన్‌ అప్పుడు ఎంతగానో ఎంకరేజ్‌ చేసినా, శ్రుతికి కాన్ఫిడెన్స్ లెవల్స్ అంతగా లేకపోవడంతో దూరం దూరంగా ఉన్నారట.

4 / 7
ఈ విషయాన్ని చాలా సార్లు కమల్‌ హాసనే చెప్పారు. అయితే ఇప్పుడు మాత్రం కమల్‌తో కలిసి కాన్ఫిడెంట్‌గా ముందుకు వచ్చేస్తున్నారు శ్రుతి. రీసెంట్‌గా లోకేష్‌ కనగరాజ్‌తో కలిసి శ్రుతి చేసిన వీడియో సాంగ్‌కి లిరిక్స్ రాసింది కూడా కమల్‌హాసనే.

5 / 7
అంతే కాదు, ఇండియన్‌2 మ్యూజిక్‌ ఈవెంట్‌లోనూ స్పెషల్‌ పెర్ఫార్మ్ చేశారు శ్రుతి. చిన్నప్పటి నుంచి తన సంగీతాన్ని ఎంతో ఇష్టంగా వినే కమల్‌హాసన్‌ ఈవెంట్‌లో ఇలా పెర్ఫార్మ్ చేయడం లైఫ్ టైమ్‌ అచీవ్‌మెంట్‌గా అనిపిస్తోందని హ్యాపీనెస్‌ని షేర్‌ చేసుకున్నారు శ్రుతి.

6 / 7
తన లైఫ్‌ లోకి ఫస్ట్ వచ్చింది మ్యూజిక్‌ అని, ఆ తర్వాతే సినిమాలు, నటన వచ్చాయని అంటున్నారు మిస్‌ హాసన్‌. ఫ్యూచర్‌లోనూ సినిమాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో..

7 / 7
మ్యూజిక్‌కీ అంతే ఇంపార్టెన్స్ ఇస్తానని అంటున్నారు నటి శ్రుతి. ప్రస్తుతం మరో రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్‌ అయ్యే ఉద్దేశం లేదని స్ట్రాంగ్‌గా చెప్పేశారు ఈ బ్యూటీ.