Samantha Ruth Prabhu: సోషల్ మీడియాలో స్టైల్ మార్చిన లేడీ బాస్ సమంత.! ఫొటోస్ వైరల్.

|

Apr 19, 2024 | 8:58 PM

సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ కావడానికి కారణాలు కావాలా చెప్పండి? అని ఎవరైనా అంటే.. కావాలి... కారణాలు కచ్చితంగా కావాలి అని గట్టిగానే అనేయొచ్చు. ఎందుకంటే ట్రెండ్‌లోకి రావాలన్నా ఏదో ఒక కారణం కంపల్సరీగా ఉండాల్సిందే కదా.. ఇదిగో ఇప్పుడు సామ్‌ ట్రెండింగ్‌లోకి రావడానికి కొన్ని రీజన్స్ ఉన్నట్టు...

1 / 7
ఈ ప్రాజెక్టు తర్వాత ఆమె ఇంకెవరికీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదు. తనదైన స్పేస్‌లో పాడ్‌కాస్ట్ లు, ఫొటో షూట్‌లు చేసుకుంటూ సందడిగా ఉన్నారు. అయితే సామ్‌ అతి త్వరలో ఓ క్రేజీ ప్రాజెక్టుకు సైన్‌ చేయబోతున్నారనే వార్త కోలీవుడ్‌లో హల్‌ చల్‌  చేస్తోంది.

2 / 7
ఎందుకంటే ట్రెండ్‌లోకి రావాలన్నా ఏదో ఒక కారణం కంపల్సరీగా ఉండాల్సిందే కదా... ఇదిగో ఇప్పుడు సామ్‌ ట్రెండింగ్‌లోకి రావడానికి కొన్ని రీజన్స్ ఉన్నట్టు...

3 / 7
హెల్త్ ఇష్యూస్‌తో సామ్‌ కాస్త బ్రేక్‌ తీసుకున్నప్పటికీ, ఇప్పటికీ ఆమె సినిమాలు చేస్తానంటే క్యూలో నిలుచునే నిర్మాతలు కోకొల్లలు. అంత డిమాండ్‌ క్రియేట్‌ చేసుకున్నారు ఈ చెన్నై బ్యూటీ.

4 / 7
అదే పదివేలు అంటూ పరమానందంగా కనిపించారు. అయితే ఇప్పుడు చిన్న పిల్లలు అదే పాటకు స్టెప్పులేస్తే... అరెరే... వాళ్లని చూసి ఆ ఎక్స్ ప్రెషన్స్ నేర్చుకోవాల్సింది... ఇంకా బాగా చేసి ఉండాల్సింది అని అంటున్నారు.

5 / 7
సామ్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌లో ఉండటానికి ఈ సాంగ్‌ ఓ రీజన్‌ అయితే, రీసెంట్‌గా ఆమె కనిపించిన ఔట్‌ఫిట్‌ మరో రీజన్‌.

6 / 7
ఎప్పుడూ బోల్డ్ అండ్‌ గ్లామరస్‌ డ్రస్సుల్లో కనిపించే సామ్‌, ఫుల్ డ్రస్‌లో కనిపించేసరికి, షి ఈజ్‌ క్వీన్‌ అంటున్నారు అభిమానులు. ఇష్ఠంగా బాస్‌ లేడీ ఫొటోలను షేర్‌ చేసుకుంటున్నారు.

7 / 7
ఎలాగూ బర్త్ డే కి కౌంట్‌ డౌన్‌ స్టార్ట్ అయింది కాబట్టి, ఆ రోజు ఆమె నెక్స్ట్ సినిమాల నుంచి అనౌన్స్ మెంట్లు ఏవైనా వస్తే బావుంటుందన్న ఎదురుచూపులూ కనిపిస్తున్నాయి ఫ్యాన్స్ సర్కిల్స్ లో. ఇంతకీ సామ్‌ మనసులో ఏముంది? కంప్లీట్‌గా బిజీ అయిపోవాలని ఉందా? ఇంకొన్నాళ్లు ఇలాగే చిల్‌ కావాలని ఉందా? లెట్స్ వెయిట్‌ అండ్‌ సీ...