Radhika Apte: ఆ విషయంలో నా భర్త వేస్ట్.. బోల్డ్‌ బ్యూటీ ‘రాధికా ఆప్టే’ షాకింగ్ స్టేట్మెంట్..

|

Jul 11, 2022 | 5:09 PM

రాధికా ఆప్టే (Radhika Apte) అంటే.. తెలుగు టూ స్టేట్స్ ఫిల్మ్ లవర్స్ కు అంతగా తెలియకపోవచ్చు కాని.. RGV'S 'రక్త చరిత్ర' సినిమాలో పరిటాల సునీత క్యారెక్టర్ చేసిందంటే మాత్రం అందరికీ తెలిసిపోతుంది.

1 / 10

2 / 10
తన నేచురల్ యాక్టింగ్ తో అప్పట్లో టాలీవుడ్ ఆడియెన్స్ ను ఫిదా చేసిన ఈ బ్యూటీ..

3 / 10
ఆ తరువాత బాలీవుడ్‌కు మాత్రమే పరితమైంది. సినిమాల్లో.. వెబ్‌ సిరీసుల్లో బోల్డ్ క్యారెక్టర్లు చూస్తూ.. బీ టౌన్ టూ టీ టౌన్‌ వరకు అందర్నీ షాక్ చేసింది.

4 / 10
ఇక ఇప్పుడు మరో సారి తన హబ్బీతో రిలేషన్ గురించి కుండబద్దలు కొట్టినట్టే మాట్లాడి నెట్టింట వైరల్ అవుతోంది.

5 / 10
ఫిల్మ్ కెరీర్‌ మొదలు పెట్టకముందే.. బ్రిటిష్ మ్యూజిక్ కంపోజర్ బెనడిక్ట్ టేలర్ (Benedict Taylor)ను పెళ్లి  చేసుకున్న రాధికా.. ఆ తరువాతే ఫిల్మ్ ఇండస్ట్రీలో నామ్ కమాయించింది.

6 / 10
కథకు, క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఇస్తూ.. తనకంటూ సెపరేట్ పాత్ ను బీ టౌన్ లో క్రియేట్‌ చేసుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడిని ఈ బ్యూటీ.. తన పర్సనల్ మేరిటల్ లైఫ్ కు సంబంధించిన కొన్ని విషయాలను బయటపెట్టింది.

7 / 10
వ్యక్తిగత విషయాలను అందరితో షేర్ చేసుకోవడం ఇష్టం లేదంటూనే... తన భర్త టేలర్‌ గురించి మాట్లాడింది రాధిక. "నా భర్త నేను ఎప్పుడోసారి కలుసుకుంటాం.

8 / 10
నాకు ఫోటోలపై అంతగా ఆసక్తి ఉండదు. ఈ విషయంలో  నా భర్త బెనెడిక్ట్ ఇంకా వేస్ట్. అస్సలు సహకరించడు. అందుకే మా పెళ్లి పదేళ్లయినా ఇప్పటివరకు మా ఇద్దరి ఫోటోలు పెద్దగా ఉండవు" అని ఓ ఇంటర్య్వూలో చెప్పింది రాధికా.

9 / 10
అయితే కెరీర్‌ పరంగా రాధికా ముంబైలో ఉంటుండగా... బెనెడిక్ట్ బ్రిటన్‌ లో ఉంటున్నారు.

10 / 10
Radhika Apte: వయ్యారాలు పోతున్న బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే..