Faria Abdullah: మేకప్ లేకుండా ఫోటోలకు ఫోజులిచ్చిన జాతిరత్నాలు బ్యూటీ..

|

Nov 18, 2023 | 1:35 PM

జాతి రత్నాలు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది పొడుగు కాళ్ల సుందరి ఫారియా అబ్దుల్లా.. ఈ సినిమాలో చిట్టీ పాత్రలో నటించి మెప్పించింది. 

1 / 5

2 / 5
ఆతర్వాత ఈ ముద్దుగుమ్మకు హీరోయిన్ గా ఆఫర్స్ అందుకోలేకపోయింది. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెరిసింది. 

3 / 5
అలాగే బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసి అదరగొట్టింది ఫారియా అబ్దుల్లా. చివరిగా మాస్ రాజా రవితేజ సినిమాలో కనిపించింది. 

4 / 5
రవితేజ హీరోగా నటించిన రావణాసుర సినిమాలో హీరోయిన్ గా చేసింది ఫారియా అబ్దుల్లా. ఇక ఇప్పుడు ఈ చిన్నదాని నుంచి కొత్త సినిమా అప్డేట్స్ రాలేదు. 

5 / 5
ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది. తన డ్యాన్స్ వీడియోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. అలాగే గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా మేకప్ లేకుండా కొన్ని ఫోటోలను పంచుకుంది ఈ భామ. 