హెబ్బా.. రెడ్ డ్రెస్‌లో ఏముంది అబ్బా!

Updated on: Feb 21, 2025 | 2:05 PM

అందాల బ్యూటీ, గ్లామర్ క్వీన్ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. అలా ఎలా అనే సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ అమ్మడు, కుమారి 21 ఎఫ్ సినిమాతో కుర్రకారును మాయ చేసి, మంచి క్రేజ్ సంపాదించుకుంది.

1 / 5
అడోరకం ఈడోరకం, ఎక్కడికిపోతావు చిన్నవాడ, మిస్టర్, అంధగాడు, ఏంజెల్, 24 ముద్దులు, భీష్మ, ఓరేయ్ బుజ్జిగా,ఓదెల రైల్వే స్టేషన్, అలా నిన్ను చేరి ధూమ్ ధామ్ వంటి చాలా సినిమాల్లో నటించింది.

2 / 5
ఇక కుమారి 21 ఎఫ్ సినిమా తర్వాత ఈ అమ్మడు మళ్లీ అంత ఫేమ్ సంపాదించుకుంది అంటే, ఓదెలా మూవీతోనే. ఈ సినిమాలో ఈ బ్యూటీ తన అందం,నటనతో అందరినీ ఆకట్టుకుంది.

3 / 5
అయితే అందం, అభినయం ఉన్నా ఈ బ్యూటీకి మాత్రం ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదనే చెప్పాలి. చాలా సినిమాల్లో నటించి మెప్పించినప్పటికీ, స్టార్ హీరోల సినిమాల్లో మాత్రం ఛాన్స్ దక్కించుకోలేకపోయింది.

4 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తన లేటెస్ట్ ఫొటో షూట్‌తో కుర్రకారును ఆకట్టుకుంటుంది. రెండ్ కలర్ డ్రెస్‌లో తన అందాలతో కుర్రకారుకు విందు భోజనం పెట్టేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5
ఇక ఈ ఫొటోస్ చూసిన కుర్రకారు, రెడ్ డ్రెస్‌లో సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ బ్యూటీ ప్రస్తుతం ఆద్య, ఓదేలా2 సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నట్లు సమాచారం.