Hebah Patel: నేచురల్ లుక్‌లోనూ కవ్విస్తున్న కుమారి.. హెబ్బా పటేల్ లేటెస్ట్ పిక్స్

Updated on: Dec 06, 2023 | 1:41 PM

2014లో వచ్చిన అలా ఎలా అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది హెబ్బా పటేల్. అంతకు ముందు కన్నడ, తమిళ్ సినిమాలు చేసింది . తెలుగులో కుమారి 21 ఎఫ్ సినిమాతో సాలీడ్ హిట్ అందుకోవడంతో పాటు విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది హెబ్బా పటేల్. 

1 / 5
2014లో వచ్చిన అలా ఎలా అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది హెబ్బా పటేల్. అంతకు ముందు కన్నడ, తమిళ్ సినిమాలు చేసింది . 

2 / 5
తెలుగులో కుమారి 21 ఎఫ్ సినిమాతో సాలీడ్ హిట్ అందుకోవడంతో పాటు విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది హెబ్బా పటేల్. 

3 / 5
ఆతర్వాత ఈడోరకం ఆడోరకం, ఎక్కడికిపోతావు చిన్నవాడా, నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్లాంటి సినిమాలతో హిట్స్ అందుకుంది ఈ బ్యూటీ . 

4 / 5
ఆతర్వాత మెల్లగా ఈ అమ్మడికి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దాంతో చిన్న చిన్న రోల్స్, స్పెషల్ సాంగ్స్ లాంటివి చేసింది. డిజిటల్ వరల్డ్ లో కూడా ఈ అమ్మడు అడుగుపెట్టింది. 

5 / 5
ఓదెల రైల్వే స్టేషన్ అనే సినిమాలో హెబ్బా పటేల్ నటనకు విమర్శకుల  ప్రశంసలు దక్కాయి. తాజాగా ఈ చిన్నది సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 