Varsha Bollamma : తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటున్న వయ్యారాల వర్ష..

|

Sep 26, 2021 | 9:48 PM

వర్ష బొల్లమ్మ... మిడిల్ క్లాస్ మెమరీస్ ద్వారా తెలుగుతెరకు హీరోయిన్‌గా పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. 

1 / 7

2 / 7
అంత్తకు ముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి మెప్పించింది.

3 / 7
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన 96 సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది వర్ష 

4 / 7
ఆ తర్వాత దళపతి విజయ్ నటించిన బిగిల్ సినిమాలో ఫుట్ బాల్ ప్లేయర్‌గా నటించింది. 

5 / 7
ఆనంద్ దేవరకొండ హీరోగా చేసిన మిడిల్ క్లాస్ మెమరీస్ సినిమాతో హీరోయిన్‌గా పలకరించింది. 

6 / 7
 ప్రస్తుతం ఈ చిన్నది వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది. 

7 / 7
 రాజ్ తరుణ్ హీరోగా నటించిన స్టాండప్ రాహుల్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది వర్ష. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 