ఏముంది కదా.. ఈషా రెబ్బా ఈ డ్రెస్‌లో అదిరిందబ్బా!

Updated on: Oct 16, 2025 | 10:56 AM

అందాల ముద్దుగుమ్మ ఈషా రెబ్బా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఎప్పుడూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా షర్ట్ బటన్స్ విప్పేసి, తన అందంతో ప్రతి ఒక్కరి మనసు దోచేస్తుంది.

1 / 5
తెలుగు అందం, బ్యూటి ఈషా రెబ్బ గురించి ఎంత చెప్పినా తక్కువే. అంతక ముందు, ఆ తర్వాత అనే సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయం అయిన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది.

2 / 5
ఈ మూవీ తర్వాత చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది, అలాగే కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా కూడా చేసి మెప్పించింది. అయితే ఈ బ్యూటీ తన నటనతో మంచి మార్కులు కొట్టేసినప్పటికీ అవకాశాలు మాత్రం నిల్ అని చెప్పాలి.

3 / 5
బండిపోటు, సవ్యసాచి, అంతకముందు, ఆ తర్వాత, జీవితం అందంగా ఉంది, అరవింద సమేత, బెంగాల్ టైగర్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఆహానా పెళ్లంట ఇలా చాలా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.

4 / 5
అయినప్పటికీ ఈ అమ్మడుకు తెలుగులో అంతగా అవకాశాలు రాలేదనే చెప్పాలి. దీంతో ఈ బ్యూటీ కోలీవుడ్ చెక్కేసి, అక్కడ తన నటనతో , అందంతో ప్రతి ఒక్కరి మనసు దోచేసి, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. దీంతో ఈ చిన్నదానికి అక్కడ వరసగా ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం.

5 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా, షర్ట్ బటన్స్ విప్పేసి, అదిరిపోయే స్టైల్‌లో క్రేజీ లుక్‌లో దర్శనం ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.