Eesha Rebba: అందమే ఈ అద్భుతానికి దాసోహమైన వేళ.. ఈ ముద్దుగుమ్మ ధరహాసం మదిని దోచేయదా..

|

Dec 01, 2023 | 1:53 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో కథానాయికగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న తెలుగుమ్మాయి ఈషా రెబ్బా. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఈ అమ్మాయికి మంచి ఫాలోయింగ్ ఉంది. వరంగల్ కు చెందిన ఈషా రెబ్బా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఫాలోయింగ్ సంపాదించుకోవడానికి గట్టిగానే ట్రై చేస్తూ ముందుకు వెళ్తుంది. కానీ ఈ బ్యూటీకి ఇప్పటికీ సరైన అవకాశాలు మాత్రం రావడం లేదు. ఈ క్రమంలో ఫోటోషూట్స్ తన సోషల్ మీడియ ఖాతాలో షేర్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

1 / 5
టాలీవుడ్ ఇండస్ట్రీలో కథానాయికగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న తెలుగుమ్మాయి ఈషా రెబ్బా. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఈ అమ్మాయికి మంచి ఫాలోయింగ్ ఉంది.

2 / 5

3 / 5
కానీ ఈ బ్యూటీకి ఇప్పటికీ సరైన అవకాశాలు మాత్రం రావడం లేదు. ఈ క్రమంలో ఫోటోషూట్స్ తన సోషల్ మీడియ ఖాతాలో షేర్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

4 / 5
 తాజాగా ఈషా షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. చీరకట్టులో మంచి హైటూ, ఆకర్షణీయమైన రూపంతో మెస్మరైజ్ చేస్తూంది.

5 / 5
ఈ ముద్దుగుమ్మకు సరైన హిట్ పడితే ఇండస్ట్రీలో కచ్చితంగా ఈ అమ్మడ దశ తిరిగే అవకాశాలు ఉన్నాయనే తెలుస్తోంది. ఈషా షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.