Tollywood : ఈ అందానికి కుర్రకారు ఫిదా.. ఒక్క సినిమాతో సెన్సేషన్ అయిన డ్రాగన్ హీరోయిన్..

Updated on: Feb 24, 2025 | 8:32 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది ఓ హీరోయిన్. ఒక్క సినిమాతోనే నెట్టింట సెన్సేషన్ అయ్యింది. దీంతో ఇప్పుడు ఈ అమ్మడు గురించి సెర్చ్ చేస్తున్నారు కుర్రాళ్లు. ఫస్ట్ మూవీతోనే కుర్రకారు దిల్ క్రష్ గా మారిపోయింది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అనుకుంటున్నారా.. ? తనే కయదు లోహర్.. ఇప్పుడు ఆమె స్పెషల్ అట్రాక్షన్..

1 / 5
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతున్న సినిమా డ్రాగన్. కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా కయదు లోహర్ హీరోయిన్.

2 / 5
ఈ సినిమాతోపాటు అటు హీరోయిన్ కయదు లోహర్ సైతం చాలా ఫేమస్ అయ్యింది. ఈ చిత్రంలో డ్రాగన్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ఒక హీరోయిన్ నటించగా.. సెకండ్ హీరోయిన్ గా కయదు లోహర్ ఎంట్రీ అదిరిపోతుంది.

3 / 5
యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన డ్రాగన్ సినిమాతో కయదు అడియన్స్ హృదయాలను కొల్లగొట్టింది. సినిమాలో అమ్మడి లుక్స్, యాక్టింగ్ అంతా పర్ఫెక్ట్ గా అనిపించింది. అమ్మడి ఫీచర్స్ చూసిన ఎవరైనా సరే స్టార్ మెటీరియల్ అనేస్తున్నారు.

4 / 5
డ్రాగన్ సినిమాతో మరింత పాపులర్ అయిన కయదు లోహర్.. నాలుగేళ్ల క్రితమే సినీరంగంలోకి అడుగుపెట్టింది. 2021లో కన్నడలో ముగిల్పేటే సినిమాతో తెరంగేట్రం చేసింది.

5 / 5
ఆ తర్వాత 2022లో శ్రీవిష్ణుతో అల్లూరి సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా ప్లాప్ కావడంతో ఈ బ్యూటీకి అంతగా గుర్తింపు రాలేదు. కానీ ఇప్పుడు డ్రాగన్ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.