Kayadu Lohar: అందాల కాయదు లోహర్.. కేక పుట్టిస్తున్న అమ్మడి లేటెస్ట్ ఫొటోస్

Updated on: Apr 16, 2025 | 8:48 PM

కాయదు లోహర్.. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్ గా మారింది. తన నటనతో ఈ చిన్నది మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఆమె 2000 ఏప్రిల్ 11న అస్సాంలోని తేజ్‌పూర్‌లో జన్మించింది.  ప్రస్తుతం ఈ బ్యూటీ పూణేలో నివసిస్తోంది. కాయదు  2021లో టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన పోటీలో విజేతగా నిలిచింది. ఆమె 2021లో కన్నడ చిత్రం ముగిల్‌పేటతో నటనా రంగంలోకి అడుగుపెట్టింది.

1 / 5
కాయదు లోహర్.. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్ గా మారింది. తన నటనతో ఈ చిన్నది మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఆమె 2000 ఏప్రిల్ 11న అస్సాంలోని తేజ్‌పూర్‌లో జన్మించింది.  ప్రస్తుతం ఈ బ్యూటీ పూణేలో నివసిస్తోంది.

2 / 5
కాయదు  2021లో టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన పోటీలో విజేతగా నిలిచింది. ఆమె 2021లో కన్నడ చిత్రం ముగిల్‌పేటతో నటనా రంగంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాతో ఈ బ్యూటీకి మంచి క్రేజ్ వచ్చింది..

3 / 5
 2022లో విడుదలైన పాథోన్‌పథం నూట్టండుచిత్రం మలయాళంలో ఆమె మొదటి సినిమా, ఇది తెలుగులో పులి: ది నైంటీంత్ సెంచరీ పేరుతో 2023లో విడుదలైంది. 2022లో అల్లూరి చిత్రంలో శ్రీ విష్ణు సరసన నటించింది, కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు.

4 / 5
కాయదు ప్రస్తుతం తమిళ చిత్రం ఇదయం మురళి లో నటిస్తోంది, అలాగే థారం అనే చిత్రంలో సిలంబరసన్ సరసన కథానాయికగా నటించనుందని సమాచారం. కాయదు తన ఇన్‌స్టాగ్రామ్  ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటుంది. 

5 / 5
సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫొటోలతో పాటు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అప్‌డేట్‌లను పంచుకుంటుంది. కాయదు లోహర్ తన ప్రతిభ, అందం, నటనతో  నటిగా గుర్తింపు పొందుతోంది. ఆఫర్స్ కూడా ఈ అమ్మడుకి క్యూ కడుతున్నాయి. 