అందం అభినయం ఉన్న ముద్దుగుమ్మ.. కానీ అదృష్టం లేని వయ్యారి..

Updated on: Jan 20, 2026 | 8:10 AM

ఈ ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ ఎవరో తెలుసా ? తెలుగు ప్రేక్షకులకు చాలా ఇష్టమైన హీరోయిన్. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్..కొన్నేళ్ల క్రితమే కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. అందం, అభినయంతో సినీ విమర్శకుల నుంచి మంచి మార్కులు కొట్టేసింది.

1 / 5
పైన ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ ఎవరో తెలుసా ? తెలుగు ప్రేక్షకులకు చాలా ఇష్టమైన హీరోయిన్. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్..కొన్నేళ్ల క్రితమే కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. అందం, అభినయంతో సినీ విమర్శకుల నుంచి మంచి మార్కులు కొట్టేసింది.

2 / 5
కానీ టాలెంట్ ఎంత ఉన్నా అదృష్టం మాత్రం ఈ అందాల భామకు లేదనే చెప్పాలి. మొదట్లో ట్రెడిషనల్ రోల్స్ ఎక్కువగా సెలక్ట్ చేసుకోవడం కెరీర్ బెడిసి కొట్టింది. దీంతో గ్లామర్ పాత్రలు పోషించేందుకు కూడా రెడీ అయ్యాంది. కానీ ఈ బ్యూటీకి పెద్దగా సినిమాలు కలిసిరాలేదు.. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ? ఆమె ఎవరో కాదు  చిన్నారి పెళ్లి కూతురు అవికా గోర్.

3 / 5
 చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కొన్నేళ్ల క్రితం ఈ సీరియల్ బుల్లితెరపై ప్రభంజనం సృష్టించింది. ఇందులో చిన్నారి అనంది పాత్రలో అమాయకంగా కనిపిస్తూనే అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది ఈ సీరియల్ ద్వారానే చిన్నప్పుడు ఇటు సౌత్.. అటు నార్త్ లో చాలా పాలుపల్ అయ్యింది.

4 / 5
ఇక ఆ తర్వాత కొన్నాళ్లకే తెలుగులో యంగ్ హీరో రాజ్ తరుణ్ జోడిగా ఉయ్యాలా జంపాల సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎలాంటి గ్లామర్ షో లేకుండా చక్కనైనా తెలుగింటి అమ్మాయిలా కనిపించింది అవికా. ఇక ఆ తర్వాత మరోసారి రాజ్ తరుణ్ సరసన జత కట్టింది. సినిమా చూపిస్తా మామ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజు గారి గది 3 వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ అవికాకు ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు.

5 / 5
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వెళ్లినా ఈ బ్యూటీకి ఆఫర్స్ రాలేదు. దీంతో నిర్మాతగా మారింది. తెలుగులో పాప్ కార్న్ పేరుతో సొంత బ్యానర్ పై సినిమా నిర్మించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఇటీవలే ఈ అందాల భామ పెళ్లి పీటలెక్కింది. 