ఈ ఫొటోలో ఉన్న క్యూటీని గుర్తుపట్టారా.? చూస్తేనే ప్రేమలో పడిపోయే అందం ఆమెది

|

Mar 18, 2025 | 1:42 PM

హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. తమ ఫేవరెట్ హీరోయిన్స్ ఫోటోలను ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తూ ఉంటారు. నెటిజన్స్ కూడా ఆ హీరోయిన్ ఎవరు అనేది చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇలా పజిల్స్ సాల్వ్ చేయడం అంటే చాలా మందికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

1 / 5

2 / 5
ఈ క్రమంలోనే ఓ హీరోయిన్‌కు సంబందించిన చిన్ననాటి ఫోటో ఒకటి వైరల్ గా మారింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు. కలువల్లాంటి కళ్లు, మత్తెక్కించే నవ్వు ఆమె సొంతం.

3 / 5
పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో కాదు.. నటి మాళవిక మోహనన్. మాళవిక చిన్ననాటి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా మాళవిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాళవిక మోహనన్ 7 ఆగస్టు 1992న ముంబైలో జన్మించింది.

4 / 5
ఆమె తండ్రి యుకె మోహనన్ బాలీవుడ్ చిత్రాలకు ప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్. తల్లి వీణా మోహనన్. ఆమె ప్రస్తుతం తన స్వస్థలమైన కేరళ బియ్యూర్‌లో తన కుటుంబంతో నివసిస్తుంది.మాళవిక మోహనన్ హీరోయిన్ గా రాణిస్తుంది. ఈ ముద్దుగుమ్మ 2013 సంవత్సరంలో “బట్టం బోలే” చిత్రంతో మలయాళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది.

5 / 5
కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన పెట్టా చిత్రంలో నటించి తమిళ అభిమానుల దృష్టిని ఆకర్షించిన నటి మాళవిక మోహనన్. ఆ తర్వాత నటుడు విజయ్ సరసన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మాస్టర్ సినిమాలో నటించి అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం రాజా సాబ్ సినిమాలో నటిస్తుంది ఈ చిన్నది. 