అమ్మబాబోయ్.. ఇదెక్కడి మార్పు రా మావ..!! ఈ చిన్నది ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్

Updated on: Jul 28, 2026 | 2:03 PM

అందం, అభినయంతోనే కాదు.. అల్లరి, మాటల గారడితో ప్రేక్షకులను అలరించడంలో యాంకర్స్ ముందుంటారు. తెలుగులో సుమ కనకాల, ప్రదీప్ మాచిరాజు యాంకరింగ్ గురించి చెప్పక్కర్లేదు. షోలలో తమదైన కామెడీ పంచులతో నవ్వులు పూయిస్తారు. అలాగే మరికొంత మంది యాంకర్స్ కూడా తమదైన స్టైల్లో అలరిస్తుంటారు.

1 / 5
బుల్లితెరపై అందం, అభినయంతోనే కాదు.. అల్లరి, మాటల గారడితో ప్రేక్షకులను అలరించడంలో యాంకర్స్ ముందుంటారు. తెలుగులో సుమ కనకాల, ప్రదీప్ మాచిరాజు యాంకరింగ్ గురించి చెప్పక్కర్లేదు. షోలలో తమదైన కామెడీ పంచులతో నవ్వులు పూయిస్తారు. అలాగే మరికొంత మంది యాంకర్స్ కూడా తమదైన స్టైల్లో అలరిస్తుంటారు. పైన ఫోటోను చూశారు కదా..పద్దతిగా కనిపిస్తున్న ఆ అమ్మాయి కూడా యాంకరే. తన అందం, చలాకీ తనంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఆమె. 

2 / 5
బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఓవైపు రియాల్టీ షోలలో యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు ప్రైవేట్ సాంగ్స్, మూవీస్ చేస్తూ ఇండస్ట్రీలో బిజీగా ఉంటుంది. యాంకర్ గా తన అందంతో చలాకీతనంతో మెప్పిస్తుంది. ఇంతకీ పైన ఫోటోలో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా..? బిగ్‏బాస్ రియాల్టీ షోలో కంటెస్టెంట్ గా కూడా  ఆకట్టుకుంది  ఆ అమ్మాయి. ఆమె మరెవరో కాదు. మోస్ట్ గ్లామరస్ యాంకర్ విష్ణు ప్రియా

3 / 5
మొదట్లో షార్ట్ ఫిల్మ్స్ చేసింది విష్ణుప్రియ. ఆ తర్వాత బుల్లితెరపై యాంకర్ గా మారి ప్రేక్షకులను అలరించింది. పోవే పోరా షోతో యాంకర్ గా సినీ ప్రయాణంలో కెరీర్ స్టార్ట్ చేసిన విష్ణు.. తక్కువ సమయంలోనే చాలా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత పలు షోలలోనూ యాంకరింగ్ చేస్తూ తెలుగువారికి దగ్గరయ్యింది. అలాగే ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటుంది. ఆ మధ్య సంతోష్ శోభన్ నటించిన బేకర్ అండ్ ది బ్యూటీ చిత్రంలో నటించింది.

4 / 5
ఓవైపు యాంకరింగ్ చేస్తున్న విష్ణు.. ఇటు సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్. నిత్యం ఫోటోషూట్స్, రీల్స్ అంటూ తెగ హడావిడి చేస్తుంది. అలాగే ప్రైవేట్ సాంగ్స్ ఆల్బమ్స్ తో ఆకట్టుకుంటుంది. విష్ణు బిగ్‏బాస్ సీజన్ 8 రియాల్టీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొంది. ఇక ఈ మధ్య  ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ సబ్ స్క్రిప్షన్ తో రచ్చ చేసింది యాంకర్ విష్ణు ప్రియ. గత కొన్ని రోజులుగా విష్ణు ప్రియ ఇన్ స్టాగ్రామ్ సబ్‌ స్క్రైబర్ల అనూహ్యంగా పెరిగిపోయింది. 

5 / 5
విష్ణ ప్రియ తన ఇన్ స్టా గ్రామ్ సబ్‌ స్క్రిప్షన్ కోసం నెలకు రూ.390 ఫిక్స్ చేసింది. ఎక్స్ క్లూజివ్ కంటెంట్ అందిస్తా అంటూ సబ్ స్క్రిప్షన్ స్టార్ట్ చేసింది. దాంతో ఆమె ఇన్ స్టాగ్రామ్ సబ్‌ స్క్రైబర్ల  భారీగా పెరిగిపోయారు. సబ్‌ స్క్రైబర్ల కోసం ఎక్స్ క్లూజివ్ కంటెంట్ అందించడంపై నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ కారణంగా సోషల్ మీడియాలో విష్ణు ప్రియను భారీగా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే  పోలీసులను ఆశ్రయించిందీ యాంకరమ్మ.

Follow Us