14 ఏళ్లకే ఎంట్రీ.. ఇప్పుడు తోప్ హీరోయిన్.. సినిమాకు రూ. 2కోట్లు అందుకుంటున్న భామ

 చాలా మంది హీరోయిన్ చిన్న వయసులోనే హీరోయిన్స్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. అలా వచ్చిన వారు ఇప్పుడు సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న ముద్దుగుమ్మ ఒకరు. చాలా చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టింది. కేవలం 14 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

14 ఏళ్లకే ఎంట్రీ.. ఇప్పుడు తోప్ హీరోయిన్.. సినిమాకు రూ. 2కోట్లు అందుకుంటున్న భామ
Actress

Updated on: Nov 12, 2025 | 2:09 PM