రెండే రెండు సినిమాలు.. ఒకటి సూపర్ హిట్, మరొకటి అట్టర్ ఫ్లాప్.. కట్ చేస్తే రూ.100కోట్ల ఆస్తి

Updated on: Mar 21, 2026 | 7:21 PM

కొత్త కొత్త హీరోయిన్స్ తెలుగులో రాణిస్తున్నారు. బాలీవుడ్ నుంచి కూడా చాలా మంది ముద్దుగుమ్మలు టాలీవుడ్ లో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే తెలుగులో ఎంతో మంది హీరోయిన్స్ అందం, అభినయంతో రాణిస్తున్నారు. కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం ఒకటి రెండు సినిమాలతోనే ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు.

1 / 5

2 / 5
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న బ్యూటీ కూడా అదే లిస్ట్ లోకి వస్తుంది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. రెండే రెండు సినిమాలు చేసింది.. కానీ ఆస్తి మాత్రం వందల కోట్లు ఇంతకూ ఆ అందాల భామ ఎవరో తెలుసా.?  తన అందంతో కుర్రకారుకు పిచ్చేక్కించింది. స్టార్ హీరోయిన్ అవుతుందని అంతా అనుకున్నప్పటికీ రెండు సినిమాలతోనే టాలీవుడ్ కు దూరం అయ్యింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? 

3 / 5
తొలి సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నటించింది ఆ అందాల తార. ఆమె ఈమె మరెవరో కాదు నేహా శర్మ. ఈ బాలీవుడ్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ నటించిన తొలి సినిమా చిరుత సినిమాతో పరిచయం అయ్యింది నేహా శర్మ. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నేహా శర్మ.. ఆతర్వాత  ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది. 

4 / 5
చిరుత తర్వాత వరుణ్ సందేశ్ నటించిన కుర్రాడు అనే సినిమాలో నటించింది. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. దాంతో నేహాశర్మకు అవకాశాలు లేకుండా పోయాయి. దాంతో బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ ఒకటి రెండు సినిమాలు చేసింది. కానీ ఆ సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దాంతో సినిమాలు తగ్గించింది ఈ చిన్నది.

5 / 5
కానీ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ కవ్విస్తుంది ఈ అమ్మడు. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. అంతే కాదు సినిమాలు తక్కువే కానీ ఈ అమ్మడి ఆస్తులు మాత్రం రూ. 100కోట్ల వరకు ఉంటాయని తెలుస్తుంది. ఈ బ్యూటీ బిహార్ మాజీ MLA అజిత్ శర్మ కూతురు. తండ్రి ఆస్తులతో కలుపుకుని ఈ బ్యూటీ రూ.100 కోట్లకు పైగానే ఆస్తులు ఉన్నాయి.

Follow Us