కింగ్ నాగార్జునతో నటించని టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఎవరో తెలుసా?

Updated on: Aug 05, 2025 | 10:34 PM

కింగ్ నాగార్జున గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ హీరో అంటే ఈ తరం వారికి చాలా ఇష్టం ఉంటుంది. ఆయన ఇప్పటికీ కూడా మన్మథుడిలా కనిపిస్తూ తన ప్రతి ఒక్కరి మనసు దోచేస్తాడు. ఇక ఈ హీరో చాలా మంది హీరోయిన్స్‌తో నటించిన విషయం తెలిసిందే. కానీ టాలీవుడ్ క్రేజీ బ్యూటీ ఒక హీరోయిన్‌తో మాత్రం నటించలేదు. ఇంతకీ ఆ నటి ఎవరంటే?

1 / 5
అక్కినేని హీరో నాగార్జున చాలా మంది హీరోయిన్స్‌తో కలిసి నటించారు. శ్రీదేవ, సౌందర్య, రోజా, స్నేహ , రమ్య క్రిష్ణ ఇలా వీరే కాకుండా ఈ తరం నటీమణులు రకుల్ ప్రీత్ సింగ్, ఆషికా రంగనాథన్ ఇలా చాలా మందితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

2 / 5
కానీ అందాల ముద్దుగుమ్మ, ఒకప్పుడు టాలీవుడ్ నే ఊపు ఊపేసిన బ్యూట కాజల్‌తో మాత్రం జత కట్టలేదు. ఇంత వరు నాగార్జున కాజల్ మధ్య ఒక్క సినిమా కూడా రాలేదు. కాగా, దీని గురించే వివరంగా తెలుసుకుందాం.

3 / 5
కాజల్ టాలీవుడ్ లో జూనియర్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు చాలా మందితో జతకట్టింది. పెళ్లికి ముందు చాలా సినిమాల్లో నటించిన ఈ అమ్మడు పెళ్లై కొడుకు పుట్టిన తర్వాత కొన్ని రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. దీంతో కీలక పాత్రల్లో, సీనియర్ స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ వస్తుంది.

4 / 5
కానీ ఇప్పటి వరకు ఈ అమ్మడు కింగ్ నాగార్జున, వెంకటేష్ తో కలిసి నటించలేదు. వెంకటేష్ సినిమాలో ఇప్పటి వరకు ఈ అమ్మడుకు అవకాశం రాలేదు. కానీ నాగార్జునతో రెండు సినిమాల్లో నటించే అవకాశం వచ్చినా కాజల్ మిస్ చేసుకుందంట.

5 / 5
నాగార్జున హిట్ సినిమాల్లో ఒకటైన రగడ మూవీలో అవకాశం వచ్చినా కాజల్ క్యాన్సల్ చేసుకున్నదంట. అదే విధంగా ది గోస్ట్ మూవీలో  ఛాన్స్ వచ్చినా ఈ సినిమాను రిజక్ట్ చేసిందంట. అ