ఇదెక్కడి మార్పు రా సామీ..!! దృశ్యంలో వెంకటేష్ కూతురు ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!

Updated on: Jun 20, 2026 | 1:59 PM

విక్టరీ వెంకటేష్ తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. వెంకటేష్ చేసిన సినిమాల్లో ప్రేక్షకులను కట్టిపడేసిన సినిమా దృష్టం. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో వెంకటేష్ రీమేక్ చేశారు. మలయాళంలో మోహన్ లాల్ నటించి మంచి హిట్ అందుకున్నారు.

1 / 5
 విక్టరీ వెంకటేష్ తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. వెంకటేష్ చేసిన సినిమాల్లో ప్రేక్షకులను కట్టిపడేసిన సినిమా దృష్టం. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో వెంకటేష్ రీమేక్ చేశారు. మలయాళంలో మోహన్ లాల్ నటించి మంచి హిట్ అందుకున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

2 / 5
2014 లో విడుదలైన దృశ్యం మొదటి భాగం మలయాళం, తెలుగు రెండు భాషల్లో మంచి విజయం సాధించింది. మలయాళంలో దృశ్యం సినిమాలో మోహన్ లాల్, మీనా, ఆశా శరత్, సిద్ధిక్ ముఖ్యపాత్రలు పోషించారు. కాగా తెలుగులో వెంకటేష్, మీనా, నదియా, నరేష్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాలో కృతిక జయకుమార్, ఎస్తర్ అనిల్, రవి కాలే, సమీర్, సప్తగిరి, చలపతిరావు, చైతన్య కృష్ణ, రోషన్ బషీర్ ఇతర పాత్రల్లో కనిపించారు.

3 / 5
అలాగే ఆతర్వాత సీక్వెల్ గా వచ్చిన దృష్ట్యం 2 కూడా మంచి విజయాన్ని అందుకుంది. దృశ్యం 2 సినిమా కూడా మలయాళంలో తెరకెక్కిన తర్వాత తెలుగులో రీమేక్ చేశారు. ఇక ఇప్పుడు దృశ్యం 3 సినిమా కూడా వచ్చింది. కానీ మలయాళంలో వచ్చిన దృశ్యం 3 సినిమాను తెలుగులో రీమేక్ చేయలేదు. ఇదే మలయాళ సినిమాను తెలుగులో డబ్ చేసి ఓటీటీలో రిలీజ్ చేశారు.

4 / 5
కాగా ఈ సినిమాలో మోహన్ లాల్ చిన్న కూతురిగా కనిపించిన చిన్నది గుర్తుందా.? తెలుగులోనూ ఆమె నటించింది.   ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి. హీరోయిన్స్ ను బీట్ చేసే అందం.. కుర్రాళ్లను గిలిగింతలు పెట్టె వయ్యారంతో ఆకట్టుకుంటుంది. ఆమె పేరు ఎస్తర్ అనిల్. ఈ చిన్నది ఇప్పుడు హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. ఓ వైపు చదువుకుంటూనే మరో వైపు సినిమాల్లో నటిస్తుంది. 

5 / 5
సోషల్ మీడియాలో ఈ కుర్ర భామ అందాలు ఆరబోస్తూ షేర్ చేసే ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. తనగ్లామర్ ఫొటోలతో ఎప్పటికప్పుడు అభిమానులను తన వశం చేసుకుంటుంది. ఈ బ్యూటీ ఫొటోలకు అభిమానులు లైకులు వర్షం కురిపిస్తున్నారు. తాజాగా దృశ్యం 3లోనూ  తన నటన ఆకట్టుకుంది ఎస్తర్ అనిల్. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియా ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. 

Follow Us