అమ్మబాబోయ్.. దోచేయ్ లో చైతన్య చెల్లి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? చూస్తే మతిపోవాల్సిందే

Updated on: Aug 01, 2026 | 1:57 PM

అక్కినేని హీరో నాగచైతన్య.. తన కెరీర్‌లో ఎప్పుడూ వైవిధ్యమైన కథలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నాడు. మొదటి సినిమా నుంచి ఇటీవల విడుదలైన సినిమా వరకు చై ఎంచుకునే కథలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక చై కెరీర్ లో మంచి హిట్ గా నిలిచిన సినిమా దోచేయ్.

1 / 5
అక్కినేని హీరో నాగచైతన్య.. తన కెరీర్‌లో ఎప్పుడూ వైవిధ్యమైన కథలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నాడు. మొదటి సినిమా నుంచి ఇటీవల విడుదలైన సినిమా వరకు చై ఎంచుకునే కథలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చివరిగా తండేల్ సినిమాతో హిట్ అందుకున్న నాగ చైతన్య ఇప్పుడు మరో ఆసక్తికర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక నాగ చైతన్య నటించిన విభిన్నమైన సినిమాల్లో ‘దోచేయ్’ సినిమా ఒకటి.

2 / 5
2015లో విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయినప్పటికీ.. చైతూను కొత్తగా చూపించింది. బాలీవుడ్ అందాల భామ కృతి సనన్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో చైతూకు చెల్లిగా నటించిన అమ్మాయి గుర్తుందా.? లలితా క్యారెక్టర్‌లో ఆమె నటనకుగానూ మంచి మార్కులు పడ్డాయి. మరి ఇంతకీ ఆమె ఎవరు.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా ఆమె కోసం.. నెటిజన్స్ గూగుల్ ను తెగ గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

3 / 5
ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు. ఆ చిన్నదాని పేరు తనయ సచ్‌దేవా. ముంబైలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ.. పలు హిందీ, తెలుగు చిత్రాల్లో నటించింది. సినీ ఇండస్ట్రీకి రాకముందు మోడలింగ్ ద్వారా పలు పాపులర్ యాడ్స్‌లో నటించింది. అలాగే టీవీలోనూ తన సత్తా చాటింది. ‘కహి సుని’ అనే టీవీ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న తనయ.. హిందీలో ‘పరచేడ్’ అనే బోల్డ్ మూవీతో బీ-టౌన్‌కు పరిచయమైంది. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. 

4 / 5
ఆ తర్వాత తెలుగులో ‘దోచేయ్’ చిత్రంతో అరంగేట్రం చేసింది. దోచేయ్ సినిమాలో హీరో చెల్లెలి పాత్రలో నటించింది. ఆమె కనిపించిన కొంత సేపు తన నటనతో ఆకట్టుకుంది. అలాగే ఆతర్వాత పలు ప్రైవేటు ఆల్బమ్ సాంగ్స్‌తో పాటు ఓపీఎస్, లవ్ స్కాండల్స్  అండ్ డాక్టర్స్ లాంటి వెబ్ సిరీస్‌లలో అలరించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం సినిమాలు, సిరీస్ లతో ఫుల్ బిజీగా గడిపేస్తుంది.

5 / 5
ఇక సోషల్ మీడియాలో  రెగ్యులర్ గా యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. లేటెస్ట్ అప్‌డేట్స్, హాట్ హాట్ పోజులతో కుర్రాళ్లకు కిర్రెక్కిస్తుంది. హీరోయిన్ లాంటి అందం ఉన్న ఈ భామ ఎందుకు పెద్దగా అవకాశాలు అందుకోలేకపోతుంది అంటూ నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ అమ్మడు షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో కాక రేపుతున్నాయి. ఆ ఫోటోలకు నెటిజన్స్ తమదైన స్టైల్ లో కొంటె కామెంట్స్ చేస్తున్నారు. 

Loading...
Unable to load recommendations.
Follow Us