ఒకప్పుడు సైడ్ డాన్సర్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.?

Updated on: Jun 22, 2026 | 2:16 PM

సినిమాల్లోకి చాలా మంది కష్టపడి వచ్చిన వారే.. చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ మెయిన్ క్యారెక్టర్స్ కోసం ఏళ్లు ఎదురుచూసి ఎట్టకేలకు సక్సెస్ అయిన వారు ఎంతో మంది ఉన్నారు. హీరోలు మాత్రమే కాదు హీరోయిన్స్ కూడా ఎన్నో కష్టాలు చూసి ఇప్పుడు స్టార్స్ గా రాణిస్తున్నారు.

1 / 5
Sసినిమాల్లోకి చాలా మంది కష్టపడి వచ్చిన వారే.. చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ మెయిన్ క్యారెక్టర్స్ కోసం ఏళ్లు ఎదురుచూసి ఎట్టకేలకు సక్సెస్ అయిన వారు ఎంతో మంది ఉన్నారు. హీరోలు మాత్రమే కాదు హీరోయిన్స్ కూడా ఎన్నో కష్టాలు చూసి ఇప్పుడు స్టార్స్ గా రాణిస్తున్నారు. చాలా మంది హీరోయిన్ చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. మరికొంతమంది సైడ్ డాన్సర్లుగా కూడా చేశారు.

2 / 5
స్టార్ హీరోయిన్ త్రిష, కాజల్ అగర్వాల్ లాంటి హీరోయిన్స్ కూడా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి ఆతర్వాత హీరోయిన్స్ గా మారి ఇప్పుడు స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ఇక పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా.? ఆమె ఇప్పుడు చాలా ఫేమస్ హీరోయిన్. స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించిది ఆ ముద్దుగుమ్మ.

3 / 5
అంతే కాదు ఓ స్టార్ హీరోకు ఇప్పుడు కాబోయే భార్య ఆమె.. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? పై ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ ఎవరో కాదు.. తన అందంతో ఎంతో మంది కుర్రాళ్లను కవ్వించినా బ్యూటీ ఆమె. ఇంతకూ ఆమె ఎవరంటే తమిళ్ బ్యూటీ సాయి ధన్సిక. ఈ ముద్దుగుమ్మ 2006 సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తమిళ్ లో ఎన్నో సినిమాల్లో నటించింది కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.

4 / 5
కాగా ఇండస్ట్రీలోకి వచ్చిన దాదాపు 10 ఏళ్ల తర్వాత సరిగా 2016లో వచ్చిన కబాలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన కబాలి సినిమాలో ఆయన కూతురిగా నటించింది ఈ బ్యూటీ. పై ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ ఎవరో కాదు.. తన అందంతో ఎంతో మంది కుర్రాళ్లను కవ్వించినా బ్యూటీ ఆమె. ఇంతకూ ఆమె ఎవరంటే తమిళ్ బ్యూటీ సాయి ధన్సిక.

5 / 5
ఈ ముద్దుగుమ్మ 2006 సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తమిళ్ లో ఎన్నో సినిమాల్లో నటించింది కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. కాగా ఇండస్ట్రీలోకి వచ్చిన దాదాపు 10 ఏళ్ల తర్వాత సరిగా 2016లో వచ్చిన కబాలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన కబాలి సినిమాలో ఆయన కూతురిగా నటించింది ఈ బ్యూటీ.

Follow Us