Tamannaah Bhatia: తమన్నా ఆస్తుల విలువ తెలిస్తే అవాక్ అవ్వాల్సిందే.. అమ్మడి రెమ్యునరేషన్ కూడా ఎక్కువే

|

Dec 21, 2023 | 9:45 PM

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించి ఇప్పుడు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ తమన్నా భాటియా. పంజాబీభామ అయిన తమన్నా కుటుంబం ముంబైలో ఉండేవారు. అందుకే ఆమె చిన్న వయసులోనే సినిమా రంగం పై ఆసక్తి పెంచుకుంది. 2005లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. 

1 / 6

2 / 6
18 ఏళ్ల క్రితం కెరీర్ ప్రారంభించిన తమన్నాకి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంత సులభం కాలేదు. ఆమె చిన్నతనం నుంచి నటనలో శిక్షణ తీసుకుంది. కానీ బాలీవుడ్‌లో ఆమె చేసిన మొదటి సినిమా ఫ్లాప్‌ అయింది. 

3 / 6
34 ఏళ్ల తమన్నా ఇప్పటివరకు దాదాపు 67 సినిమాల్లో నటించింది. 2005లో, ఆమె తొలిసారిగా 'ఇండియన్ ఐడల్' విజేత అభిజిత్ సావంత్ మ్యూజిక్ వీడియోలో కనిపించింది. అదే ఏడాది బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా పేరు 'చాంద్ స రోషన్ చెహ్రా'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

4 / 6
మొదటి సినిమా ఫ్లాప్ అయిన తర్వాత తమన్నాకి ఆఫర్స్ రావడం చాలా కష్టంగా మారింది. కెరీర్‌లో లో బ్రేక్ కోసం సౌత్ సినిమాలే బెటర్ అని ఆమె ఇక్కడ అడుగు పెట్టింది.  అయితే ఇక్కడ కూడా ఆమె ప్రయాణం అంత సులువుగా సాగలేదు.

5 / 6
తమన్నా 2006లో 'శ్రీ' అనే తెలుగు సినిమాతో దక్షిణాది చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అదే సంవత్సరంలో, ఆమె తమిళ చిత్రం 'కైడి'లో కూడా కనిపించింది. బాలీవుడ్‌లో ఆమెకు రాని పేరు దక్షిణాది చిత్రసీమలో వచ్చింది. 

6 / 6
తమన్నా వ్యక్తిగత జీవితం విషయానికొస్తే  ప్రస్తుతం ఆమె నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తోంది. అలాగే మీడియా కథనాల ప్రకారం తమన్నా ఆస్తుల విలువ దాదాపు 120 కోట్లు. 'బాహుబలి 2' సినిమా కోసం ఆమె ఐదు కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకుంది. ప్రస్తుతం ఆమె ఒక సినిమాకు 4 నుంచి 5 కోట్లు తీసుకుంటుంది.