వారెవ్వా.. రాజన్న చిన్నారి ఎంత మారిపోయింది..! ఇప్పుడు హీరోయిన్‌గా

Updated on: Apr 24, 2026 | 2:21 PM

తెలంగాణ రజాకార్ల ఉద్యమ నేపథ్యంలో రూపొందిన సినిమా రాజన్న. 2011 విడుదలైన సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కింగ్ నాగార్జున ఈ సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమాకు రచయిత వి.విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహించారు. అలాగే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను దర్శకుడు రాజమౌళి కూడా దర్శకత్వం వహించారు.

1 / 5

2 / 5
ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమా ఉత్తమ చిత్రం రజత నందితో సహా ఆరు నంది అవార్డులు గెలుచుకుంది. ఇక ఈ సినిమాలో నాగార్జునకు జోడిగా స్నేహ నటించారు. అలాగే ఈ సినిమాలో నాగార్జున కూతురిగా నటించిన చిన్నారి గుర్తుందా.? ఆ చిన్నారి పేరు బేబీ అనీ. చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది అనీ అని .

3 / 5
అనుకోకుండా ఒక రోజు చిత్రంతో అరంగేట్రం చేసింది అనీ. ఆమె చిరంజీవి నటించిన స్టాలిన్, మహేష్ బాబు అతిది, స్వాగతం, ప్రభాస్ ఏక్ నిరంజన్, రాజన్న వంటి ప్రముఖ చిత్రాలలో నటించింది. ఇప్పుడు ఈ చిన్నారి హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. మొన్నామధ్య ఓ వెబ్ సిరీస్ లోనూ నటించింది.

4 / 5
ప్రస్తుతం వెబ్ సిరీస్ లు, యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ సందడి చేస్తుంది అనీ. బాలనటిగా నంది అవార్డులు కూడా అందుకుంది. చిరంజీవి, మహేష్ బాబు, నందమూరి బాలకృష్ణ, జగపతి బాబు, గోపీచంద్, రామ్ పోతినేని, రామ్ చరణ్,లాంటి స్టార్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది అనీ. ఇప్పుడు ఈ చిన్నది హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తోంది.

5 / 5
అనీ ఇప్పుడు చాలా అందంగా ఒక్క చూపుతో కుర్రాళ్ళను కట్టిపడేశాలా మారిపోయింది. ఈ అమ్మడి అందానికి కుర్రకారు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలతో  ఆకట్టుకుంటున్న ఈ చిన్నది తన క్యూట్ లుక్స్ లో ఆకట్టుకుంటోంది. ఈ చిన్నదాని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్ ఈ ముద్దుగుమ్మ ఫోటోలకు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us