నవంబర్ 1న ఐశ్వర్య రాయ్ బచ్చన్ పుట్టినరోజు. ఈ సందర్బంగా ఆమె అందానికి రహస్యం గురించి తెలుసుకోండి. ఐశ్వర్య ఎప్పుడూ అనేక రసాయన ఉత్పత్తులను ఉపయోగించడాన్ని నమ్మరు. రసాయనాలకు వీలైనంత దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. సహజ సిద్ధమైన ఉత్పత్తులను ఉపయోగిస్తారని తెలుసా ?..

విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్. అందం, అభినయం అమ్మయిగా మారితే ఎలా ఉంటుందంటే.. ఆమె రూపమే కళ్లముందుకు వస్తుంది. ఐదు పదుల వయసులోనూ తరగని అందం ఆమె సొంతం. నవంబర్ 1న ఐశ్వర్య రాయ్ బచ్చన్ పుట్టినరోజు. ఈ సందర్బంగా ఆమె అందానికి రహస్యం గురించి తెలుసుకోండి. ఐశ్వర్య ఎప్పుడూ అనేక రసాయన ఉత్పత్తులను ఉపయోగించడాన్ని నమ్మరు. రసాయనాలకు వీలైనంత దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. సహజ సిద్ధమైన ఉత్పత్తులను ఉపయోగిస్తారని తెలుసా ?..

ఐశ్వర్య రాయ్ ఫిట్‌గా ఉండటానికి ఆహార ప్రణాళికలో పోషకాలు సమృద్ధిగా, కేలరీలు తక్కువగా ఉండే వివిధ రకాల ఆహారాలు తీసుకుంటుంది. అల్పాహారంలో గుడ్డులోని తెల్లసొన, ఓట్ మీల్, తాజా పండ్లు తీసుకుంటుందట.

లంచ్‌లో బ్రౌన్ రైస్, గ్రిల్డ్ చికెన్ లేదా ఫిష్, వెజిటేబుల్స్ తీసుకుంటుంది. అలాగే రాత్రి సమయంలో కాల్చిన చేపలు లేదా చికెన్, గ్రీన్ సలాడ్, కూరగాయలు తీసుకుంటుంది. స్నాక్స్‌లో తాజా పండ్లు, గింజలు, ప్రోటీన్ బార్‌లు తీసుకుంటుంది.