Neha Shetty: చూపుల్తోనే చంపేస్తున్న డీజే టిల్లు హీరోయిన్.. పిక్స్ చూస్తే వావ్ అనాల్సిందే..

|

May 06, 2023 | 12:01 PM

తెలుగు ప్రేక్షకులకు నేహా శెట్టి అంటే పెద్దగా గుర్తుండకపోవచ్చు.. డిజే టిల్లు రాధిక అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఆ పాత్రతో అంత క్రేజ్ సంపాదించుకుంది నేహా శెట్టి. అందం, అభినయంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అంతకు మించిన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.

1 / 7
తెలుగు ప్రేక్షకులకు నేహా శెట్టి అంటే పెద్దగా గుర్తుండకపోవచ్చు.. డిజే టిల్లు రాధిక అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఆ పాత్రతో అంత క్రేజ్ సంపాదించుకుంది నేహా శెట్టి.

2 / 7
అందం, అభినయంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అంతకు మించిన  నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.

3 / 7
మెహబూబా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది నేహా శెట్టి. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా క్లిక్ కాలేకపోయింది. కానీ నేహాకు మాత్రం అవకాశాలు వచ్చాయి.

4 / 7
ఆ తర్వాత గల్లీ రౌడీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ అమ్మడు.. ఆ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ నటించిన డిజే టిల్లు చిత్రంలో కనిపించింది.

5 / 7
ఈసినిమాలో రాధిక పాత్రలో నేహా శెట్టి అదిరిపోయింది.  బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్ కావడమే కాకుండా నేహాకు ఫాలోయింగ్ వచ్చేసింది.

6 / 7
 ప్రస్తుతం ఆమె కార్తికేయ సరసన బెదురులంక చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా కాకుండా మరో ప్రాజెక్ట్ లేదు.

7 / 7
అయితే అటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది రాధిక అలియాస్ నేహా. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన పిక్స్ వైరలవుతున్నాయి.